NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి బిగ్ బాస్ కి అగ్నిపరీక్షే..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఏడో వారం లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికీ ఎనిమిది మంది ఇంటి సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేట్ అయిన ఆరుగురు ఇంటి సభ్యులలో చాలావరకు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో నామినేషన్ విషయంలో ఇప్పటికే విమర్శలు వస్తున్న క్రమంలో… ఈవారం ఎలిమినేషన్ బిగ్ బాస్ కి అగ్నిపరీక్షే అనే టాక్ సోషల్ మీడియాలో బయట వినబడుతోంది.

Bigg Boss 4 Telugu to begin in August- Cinema expressఈ వారం నామినేట్ అయిన ఇంటి సభ్యుల పేర్లు చూస్తే… ఆరియనా, మెహబూబ్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్. ఈ ఆరుగురు ఇంటి సభ్యులు ఎవరికి వారు గత కొంత కాలం నుండి సత్తా చాటుతూ వస్తున్నారు. దీంతో వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేయటం అనేది ఈసారి బిగ్ బాస్ కి అగ్ని పరీక్ష వంటిదే అని అంటున్నారు. ముఖ్యంగా అఖిల్, మోనాల్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసిన ఇంటిలో రొమాంటిక్ వాతావరణం ఉండదని పేర్కొంటున్నారు.

 

ఇక అల్లరి అరియణా విషయానికొచ్చేసరికి ఆమె గాని ఎలిమినేట్ అయితే… ఇక ఎలిమినేషన్ విషయంలో ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా పక్కా స్క్రిప్ట్ పరంగా… జరుగుతున్నట్లు అని నెటిజన్లు జనాలు చెబుతున్నారు. ఇక మిగతా వారంతా ప్రేక్షక ఆదరణ మొదటి నుండి దక్కించుకుంటున్నారు. దీంతో ఈ వారం ఇంటిలో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో మాత్రం బయట జనాలలో టెన్షన్ నెలకొంది.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju