NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ లో..??

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. వైల్డ్ కార్డు లతో కలిపి 19మంది హౌస్ లో ఎంటర్ అవ్వగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో వచ్చే వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ లో ఉంది. అఖిల్ ఇప్పటికే ఫైనల్ విక్ కీ వెళ్లిపోవడం జరిగింది. దీంతో అభిజిత్, సోహెల్, అరియనా, హారిక, మోనాల్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu season 4 logo launched; watch first teaser - Times of Indiaనామినేట్ అయిన వీరిలో అభిజిత్, సోహెల్, అరియనా కి బయట నుంచి సపోర్టు గట్టిగా ఉంది. దీంతో బయట జరుగుతున్న డిస్కషన్ ప్రకారం వచ్చేవారం హారిక లేదా మోనాల్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు. ఈ వారం ముగియగానే వచ్చేవారం పెద్దగా టాస్క్ లు ఉండకపోవడం ఏమీ ఉండదని అంచనా వేయొచ్చు.

కానీ ఎప్పటిలాగా హౌస్ లో చివరి వారంలో ఇంటిలోకి అందరూ బిగ్ బాస్ సభ్యులు వచ్చే అవకాశం ఈసారి లేనట్లు వార్తలు అందుతున్నాయి. ప్రతి సీజన్లో టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లను.. ఆ సీజన్ లో హౌస్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కలుసుకుంటారు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంట్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లతో ముచ్చటించడం ఉంటుందని సరికొత్త టాక్ వినబడుతోంది. చాలా వరకు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా హైదరాబాదులో ఉండటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, షో క్లైమాక్సు కి చేరుకున్న సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!