NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అరియనా కి ఆ ఇద్దరు ఫుల్ సపోర్ట్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లలో అరియనా ఒకరు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి అరియనా గేమ్ రోజురోజుకీ పరిణితి చెందుతూ వచ్చింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో అదేవిధంగా టాస్క్ లలో అరియనా తన బెస్ట్ ఇవ్వటం జరిగింది. ఒక్క ఎంటర్టైన్మెంట్ విషయంలో తప్ప చాలా సందర్భాలలో నిజజీవితంలో ఒంటరిగా ఏవిధంగా పోరాడిందో అదే రీతిలో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫైట్ చేస్తోంది.

Bigg Boss Telugu: Devi Nagavalli gets eliminated; gives BFF Ariyana Glory  immunity from nominations - Times of Indiaఇలా ఉండగా ప్రతి సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మగవాళ్ళు.. గెలుస్తూ ఉన్న తరుణంలో ఈసారి లేడిస్ ఎవరైనా గెలిస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఇటువంటి తరుణంలో అరియనా ని సపోర్ట్ చేస్తూ టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, బిగ్ బాస్ 3 రన్నరప్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

 

ఇటీవలే శ్రీముఖి హౌస్ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ల తో కలసి కూర్చుని హౌస్ మేట్స్ తో ముచ్చటించే సమయంలో..అరియనా మీరు టైటిల్ గెలవాలని సీజన్ త్రీ లో కోరుకున్నట్లు తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చివరి వారం కావడంతో అరియనా ని శ్రీముఖి దేవి నాగవల్లి మాత్రమే కాక జబర్దస్త్ అవినాష్ కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మరి అరియనా టైటిల్ విన్నర్ అవుతుందో లేదో చూడాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!