NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి టైటిల్ అతనికే రావాలంటున్న విజయ్ దేవరకొండ..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫైనల్ వీక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. గత వారం మోనాల్ ఎలిమినేట్ కావటంతో మిగతా సభ్యులు టాప్-5లో కి వెళ్ళిపోయారు. దీంతో టైటిల్ విన్నర్ కోసం ఎవరికివారు కష్టపడుతూ రాణిస్తున్నారు. ఇప్పటికే సోమవారం ఎపిసోడ్ జరిగిపోవడంతో మిగిలిన రోజులలో ఎలాగో అలాగా కష్టపడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందాలని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో తమ శక్తికి మించి రాణిస్తున్నారు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet Duddala Lead withఇదే క్రమంలో హౌస్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ల కోసం బయట ఉన్న సపోర్టర్లు ఎలాగోలాగా గెలిపించుకోవడం కోసం సోషల్ మీడియాలో బాగా కష్ట పడుతున్నారు. వారికి సంబంధించిన పోస్టులు అదేవిధంగా పర్సనల్ విషయాలు వీడియోలు షేర్ చేస్తూ టైటిల్ విన్నర్ తమ కంటెస్టెంట్ కే దకే రీతిలో హడావిడి స్టార్ట్ చేశారు.

 

ఇదిలా ఉండగా ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ విన్నర్ విషయం వచ్చేసరికి చాలావరకు ప్రముఖులు గ్యారెంటీ అభిజిత్ విన్ అవుతాడని చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నార్మల్ నెటిజన్లు కూడా ఇదే చెబుతున్నారు. కాగా లాస్ట్ వీక్ ఓటింగ్ పరంగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు విజయం సాధించే పరిస్థితి నెలకొనడంతో అభిజిత్ గెలవాలని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగారు. అభి ఈసారి టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సపోర్ట్ చేశారు. విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju