NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దివి ని చూస్తే నాకు గుర్తుకు వచ్చేది అదే అంటున్న లాస్య..!!

గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన లాస్య బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హౌస్ లో తనకు ఎదురైన అనుభూతులు గురించి ఇంటర్వ్యూ లో రకరకాల కామెంట్లు చేస్తోంది. హౌస్ లో ఉన్నంతకాలం మంచి మెమొరీ ఇచ్చింది బిగ్ బాస్ అని తెలిపింది. ముఖ్యంగా దీపావళి ఎపిసోడ్ ఈ సమయంలో ఫ్యామిలీ నుండి లెటర్ రావటం అదేవిధంగా గిఫ్ట్ లు రావటం మర్చిపోలేనిది అని లాస్య చెప్పుకొచ్చింది.

Bigg Boss 4 Telugu: Divi drops Bigg Bomb on Lasya!ముఖ్యంగా తన భర్త అదే విధంగా తన కొడుకు హౌస్ లోకి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటూ తెలిపింది. నామినేషన్ సమయంలో కొన్ని విషయాలు చెప్పాలని అనిపించినా కానీ ఎదుటి కంటెస్టెంట్ బాధపడతాడు ఏమో అని చాలా విషయాలు చెప్పేదాన్ని కానూ అంటూ లాస్య తెలిపింది. ఇదిలా ఉండగా హౌస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి యాంకర్ ప్రశ్నించగా దివి ప్రస్తావన వచ్చినా టైములో.. నా జీవితంలో పప్పు కామెంట్ మర్చిపోలేను అన్నట్టు లాస్య తెలిపింది.

 

ఆమెను చూస్తే నామినేషన్ సమయంలో తాను చేసిన పప్పు వంటకం గురించి చెప్పిన కంప్లైంట్ మర్చిపోలేను అన్నట్టు తెలిసింది. ఇంటిలో తనపై ఎవరు గొడవ పడలేదు దివి మాత్రమే ఆమె ఒకసారి షటప్ అని అంది నేను వెంటనే కౌంటర్ ఇచ్చేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. దివి ఎప్పుడూ తన ప్రపంచంలో తాను మాత్రమే ఉంటుందని లాస్య తెలిపింది. తన స్మైల్ హైటు అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైల్ దివిలో నాకు బాగా నచ్చుతాయి అంటూ లాస్య ఇంటర్వ్యూలో తెలిపింది.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju