NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అవినాష్ ఎందుకిలా చేస్తున్నాడు..??

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షో కమెడియన్ అవినాష్ స్టార్టింగ్ లో రచ్చ రచ్చ చేశాడు. షో లో వచ్చిన ప్రారంభంలో నవ్వులు పూయించాడు. అందరి పై జోకులు వేస్తూ అందరిని అలరించే విధంగా అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. చాలా టాస్క్ లలో బెస్ట్ ఫైట్ ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

mukku avinash: Avinash Bigg Boss: లాక్ డౌన్‌లో సూసైడ్ చేసుకుందాం  అనుకున్నా.. ఎందుకంటే: ముక్కు అవినాష్ భావోద్వేగం - bigg boss telugu: i  thought of committing suicide in lockdown period ...అయితే ఎలిమినేషన్ నామినేషన్ సమయానికి ఎంత స్ట్రాంగ్ అయినాగానీ అవినాష్ లో భయం బయటపడుతుందని, పైగా బయటకు వెళ్తే ఇతర షో కి సంబంధించిన వాళ్ళు తనని ఇంకా రానివ్వకుండా చూస్తారని, ఇప్పటికే రావొద్దని అన్నారంటూ హౌస్ మేట్స్ కి చెబుతున్నాడు. దీంతో బయట జనాలు మరియు అవినాష్ సప్పోర్టర్స్ కూడా ఏంటి అవినాష్ ఉడే కొద్ది ఇలా చేస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉన్నారట.

 

అతను ఆడుతున్న ఆట తీరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకటి గా ఉండటం గ్యారెంటీ, మరి ఇలాంటి సందర్భంలో అవినాష్ తనని తాను తక్కువ చేసుకొని హౌస్ లో మాట్లాడటం పట్ల బయట జనాల సానుభూతి ప్లాన్ అవినాష్ వేస్తున్నాడా? అన్న సందేహంలో ఉన్నారు. మాటిమాటికి ఆ షో కి సంబంధించిన వాళ్ళు తనని రావొద్దు అన్నారు ఇదే నాకు లైఫ్ అనీ అవినాష్ అనటం పై బయట జనాలు బాగా ఫీల్ అవుతున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!