NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss 4 Winner Abijeet : బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి?

Bigg boss 4 Winner Abijeet : బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి?

Bigg boss 4 Winner Abijeet : అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన ఇంటలెక్చువల్స్. అవును.. ఏ విషయాన్ని అయినా చాలా తెలివితో గమనించడం.. ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆచీతూచీ ఆలోచించి మాట్లాడటం అభిజీత్ నైజం. నిజానికి.. అదే అభిజీత్ ను బిగ్ బాస్ 4 Bigg boss 4 Winner Abijeet  విన్నర్ గా నిలిపింది కాబోలు. ఏది ఏమైనా.. అభిజీత్ చాలా డిఫరెంట్. అందరు ఎలా ఆలోచిస్తారో? ఆయన అలా ఆలోచించడు. తన రూటే డిఫరెంట్. బిగ్ బాస్ 4 విజేతగా నిలిచాక.. అభిజీత్ కు చాలా ఆఫర్లు వచ్చాయి. సినిమా ఆఫర్లు అయితే కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి కానీ.. అభిజీత్ ఆచీ తూచీ అడుగేస్తున్నాడు. అంత బిజీగా ఉండి కూడా.. తనకు నచ్చింది చేయడం అభిజీత్ స్పెషాలిటీ.

Bigg boss 4 winner abijeet travel diaries promo released
Bigg boss 4 winner abijeet travel diaries promo released

అందుకే.. ఏంచక్కా టూర్ ప్లాన్ చేసుకొని హిమాలయాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. హిమాలయాల్లో కారు డ్రైవ్ చేస్తూ అభిజీత్ ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే.. అబ్బ.. మేము కూడా అక్కడికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది.

హిమాలయాల్లో విహరిస్తున్న Bigg boss 4 winner abijeet

తాజాగా అబిజీత్.. హిమాలయాల్లో విహరిస్తున్నాడు. కార్ డ్రైవ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయాలకు ఆనుకొని ఉన్న స్పిట్ వ్యాలీలో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి.. మనోడు ఎంజాయ్ చేస్తున్నాడని తన అభిమానులకు కూడా తెలియాలి కదా. అందుకే.. తన ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన వీడియోను త్వరలోనే తన అభిమానుల కోసం తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేయనున్నాడు. కానీ.. తాజాగా దాని ప్రోమోను రిలీజ్ చేశాడు అభిజీత్.

ఇంకెందుకు ఆలస్యం.. హిమాలయాల దగ్గర దాగున్న ప్రకృతిని అభిజీత్ కళ్లతో చూసేయండి మరి.

 

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!