బిగ్ బాస్ 4: మాస్టర్ ఎలిమినేట్ అవటంతో అందరి టార్గెట్ ఆమె..??

Share

ఇంటి నుండి మాస్టర్ ఎలిమినేట్ అవటంతో చాలావరకు హౌస్ లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా మాస్టర్ ఇంటిలో ఉన్న సమయంలో ఒక గ్రూపుగా.. అరియనా, అవినాష్, మాస్టర్, మెహబూబ్ ఉండటం జరిగింది. చాలా సందర్భాలలో మాస్టర్ నీ అరియానా, అవినాష్ సపోర్ట్ చేయడం జరిగింది.

Bigg Boss Telugu 4: Ariyana Glory reveals her real name and how she turned  an anchor against to her mother's will - Times of Indiaఅయితే సోమవారం జరగబోయే ఎపిసోడ్లో ఇంటిలో ఉన్న సభ్యులు నామినేషన్ సందర్భంలో… అందరికీ టార్గెట్ గా అరియన అయిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ అయిన సందర్భంలో అరీయన ఇంటి సభ్యులతో వ్యవహరించిన తీరుకు రియాక్షన్ గట్టిగానే వచ్చినట్లు తాజా నామినేషన్ సందర్భంలో అర్థమవుతుంది.

 

మరి కొద్ది గంటల్లో జరగబోయే నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో బట్టి చూస్తే… ఇంటి సభ్యులందరూ మాస్టర్ గ్యాంగ్ లో అరియన్నా నీ గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గేమ్ లో అరీయనా మరీ రూడ్ గా ఉంటుందని చాలా మంది అంటూనే ఉన్నారు. అయితే తాజా ప్రోమోలో అరీయనా నీ ఇంటి సభ్యులందరూ నామినేషన్ చేయడంలో గట్టిగానే తగులు కొన్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగానే సోహెల్ తో తాజా నామినేషన్ లో గట్టిగానే మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మోనాల్,అభిజిత్, మెహబూబ్ కూడా నామినేషన్ వేసే సమయంలో అరీయనా కి గట్టిగానే కౌంటర్లు వేసినట్లు తెలిసింది.


Share

Related posts

Allu Arjun: తన టీం అంటే ఎంత ప్రేమో మరోసారి నిరూపించిన అల్లు అర్జున్..!!

sekhar

జబర్దస్త్ పొట్టి నరేశ్, బిగ్ బాస్ రోహిణి.. లవ్ చేసుకుంటున్నారట? త్వరలోనే పెళ్లి కూడా?

Varun G

Bigg Boss 5 Telugu: హౌస్ లో శ్రీ రామ్ కి జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టిన రవి..!!

sekhar