NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో వారి ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నం అంటున్నా.. ఆడియన్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఏకంగా 19మంది కంటెస్టెంట్ లనీ లోనికి వదలడంతో .. హౌస్ లో రకరకాల సన్నివేశాలు మొదటి వారంలో ఆడియన్స్ కి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హౌస్ లో ఇంటి సభ్యులను కంట కనిపెడుతూనే బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ కూడా తమదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎవరికి వారు హౌస్ లో కవర్ అవ్వటానికి రకరకాల గేమ్ ట్రిక్స్ స్టార్ట్ చేసేసారు అని తాజాగా కొన్ని సన్నివేశాలు చూసి.. ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. హౌస్ లోకి వచ్చాక మాస్క్ లేని గేమ్.. చాలా జెన్యూన్ గా.. రాణించే వారికే చాలావరకూ ప్రేక్షకుల మద్దతు ఉంటది. ఒకపక్క బిగ్బాస్ ఆదేశాలు పాటిస్తూనే మరోపక్క మైండ్ బ్యాలెన్స్ తో పాటు ఓపెన్ గేమ్ ఆడవాళ్లు చివరి వరకు నిలబడి విన్నర్ గా గెలిచే పరిస్థితి ఉంటది. ఇటువంటి తరుణంలో ఫస్ట్ వీక్ లో కెమెరా స్పేస్ కోసం ఇంటిలో కొంతమంది సభ్యులు చేస్తున్న వేషాలు చూసి.. బిగ్ బాస్ హౌస్ లో వీరి ఓవర్ యాక్టింగ్ మరింత ఎక్కువ అయిపోయిందని.. ఆడియన్స్ అంటున్నారు.

Bigg Boss Telugu 5: Netizens Felt These Contestants Are Overacting - Sakshi

ముఖ్యంగా సన్నీ, సిరి హనుమంత్, కాజల్ కెమెరా స్పేస్ కోసం ఇతరుల జోలికి కావాలని వస్తున్నారని.. మాస్క్ గేమ్ ప్లే చేస్తున్నారని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరుణంలో లేడీ అర్జున్ రెడ్డి లహరి కూడా కావాలని అందరితో గొడవలు పెట్టుకుంటుందని.. కచ్చితంగా ఈ నలుగురు చేస్తున్న అతి.. తగ్గించుకోకపోతే షో లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉండదని… సూచిస్తున్నారు. బయట చేసే ప్రాంక్ ప్రోగ్రాం ఇంట్లో కూడా కావాలని కొంతమంది పెట్టడం మరింత దారుణంగా ఉందని.. ఇంటిలో బిగ్ బాస్ అసలు ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదని.. తాజా సీజన్ లో… కంటెస్టెంట్ లు వ్యవహరిస్తున్న తీరుపై ఆడియన్స్ చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. హౌస్లో ప్రారంభంలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సన్నీ భయంకరంగా అతి చేశాడని.. ఇప్పటికి కూడా అదే తరహాలో హౌస్లో రాణిస్తున్నారని.. ఆడియన్స్ సన్నీ ఆడుతున్న గేమ్ పై సెటైర్లు వేస్తున్నారు.

బిగ్ బాస్ టాస్క్ లు ఇవ్వకుండానే ఆడిస్తున్నారు…

ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ టాస్క్ ఇవ్వకుండానే సిరి హనుమంత్, జెస్సీ.. దొంగతనం టాస్క్ ఆగటం జరిగిందని ఇతరుల వస్తువులు దో చేయటం.. మరింత అతిగా ఓవరాక్షన్ గా ఆ ఎపిసోడ్ వుందని… పైగా అప్పటికే కంటెస్టెంట్ గా ఉన్నా రవి వీళ్ళిద్దరి వేసిన వేషాలు కనిపెట్టడం హైలెట్ అని తెలిపారు. అంత మాత్రమే కాక సిరి.. కావాలని లోబో తో గొడవ పడి మరి ప్రాంక్ చేయడం దారుణమని…సిరి ఈ విధంగానే వ్యవహరిస్తే కచ్చితంగా ఇంటిలో నుంచి బయటికి వెళ్లిపోవడం గ్యారెంటీ అని.. ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక అదే తరుణంలో కాజల్ అత్యుత్సాహం కూడా ఆమె కొంపముంచే టట్లు ఉందని.. ఫస్ట్ సిరి అయితే ఆ తర్వాత కాజల్ ఇంటి నుండి బయటకు వెళ్ళి పోయే.. వ్యక్తులలో ప్రథమంగా కనబడుతున్నా రనీ… బయట నెటిజన్లు బిగ్బాస్ ఆడియన్స్ హౌస్ లో వీరు వ్యవహరిస్తున్న తీరుపై ఆడుతున్న ఆటతీరుపై చర్చించుకుంటున్నారు. వీరంతా తమ సొంత కంటెంట్ లతో.. హౌస్ లో ఏదో వాతావరణం క్రియేట్ చేయాలని చివరాకరికి వారి గోయ్యి వారే తవ్వుకుంటూనరని.. చాలామంది ఈ నలుగురు ఆటతీరుపై కామెంట్ చేస్తున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?