Bigg Boss 5 Telugu: నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లకు అతిపెద్ద బిగ్గెస్ట్ ట్విస్ట్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో 11వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… కెప్టెన్ రవి మినహా మిగతా సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. సన్నీ(Sunny), మానస్(Manas), పింకీ(Pinky), యాని(Yaani), కాజల్(Kajal), షణ్ముక్(Shanmuk), సిరి, శ్రీరామ్. అయితే వీరిలో ఓటింగ్ పరంగా చూసుకుంటే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్…. వీరంతా టాప్ లో కొనసాగుతున్నారు. యధావిధిగా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే విషయంలో లేడీస్ లోనే ఎలిమినేషన్ ఉందని ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ అనంతరం బయట డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఓటింగ్ పరంగా కూడా చివరిలో సిరి, కాజల్, పింకీ, యానీ ఉన్నారు.

దీంతో ఈ నలుగురిలో ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ నుండి బయటకు వెళ్లే విషయంలో ఈ సారీ నామినేషన్ల సభ్యులకు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు బయట టాక్ నడుస్తుంది. మేటర్ లోకి వెళ్తే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని బయట టాక్ నడుస్తోంది. గత వారం ఇంటి నుండి కాజల్, మానస్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా అనారోగ్యం రీతిగా వారికి బదులు జెస్సీ నీ బయటకు పంపించడం జరిగింది. అయితే జేస్సీ ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతూ ఉండటం తో మళ్ళీ… జెస్సీని ఇంట్లోకి బిగ్ బాస్ షో నిర్వాహకులు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నట్లూ… దీంతో హౌస్ నుండి.. ఇద్దరిని ఈ వారం ఎలిమినేట్ చేయనున్నట్లు.. వార్తలు వినబడుతున్నాయి.

Bigg Boss 5 Telugu Latest Promo: Kajal Fires On Anee Master - Sakshi

11వ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులకు

ఈ నేపథ్యంలో ఓటింగ్ పరంగా చూసుకుంటే.. సిరి, పింకీ, యానీ ఈ ముగ్గురిలో ఒకరు బయటకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు.. జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ చివరి దశకు చేరుకున్న సమయంలో బిగ్ బాస్(Bigg Boss)… 11వ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులకు.. డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ మాత్రం షాక్ ఇచ్చినట్లు అవుతుందని బయట ఆడియన్స్ అంటున్నారు. వస్తున్న వార్తల ప్రకారం నిజమైతే ఈ వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Share

Related posts

ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏకంగా ముద్దే పెట్టేశాడు… అందరికీ చేతులు వణికేశాయి

arun kanna

బిగ్ బాస్ 4 : అరియనా కి ఇంటికి వెల్ కమ్ అదిరిపోయింది…! ఆమె ఇంటికి విచ్చేసిన స్పెషల్ పర్సన్

arun kanna

సమంత ని భాయాందోళనలకి గురి చేసిన రెండు సినిమాలు.. ఒక స్టార్ హీరోయిన్.. దెబ్బకే భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందట ..?

GRK