Bigg Boss 5 Telugu: వైరల్ అవుతున్న సరియు బిగ్ బాస్ రెమ్యూనరేషన్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా సెలబ్రిటీ సరియు మొదటివారంలోనే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం సంచలనంగా మారింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చే ముందు దాదాపు వంద రోజులు ఇంటిలో ఉంటానని చాలా కాన్ఫిడెంట్ గా.. అడుగుపెట్టిన సరియు.. ఫేస్ టు ఫేస్ గేమ్ ఆడి.. చాలావరకు అనవసరమైన విషయాలలో తలదూర్చి.. నెగిటివ్ షేడ్ సంపాదించింది. స్మోకింగ్ చేయడంతోపాటు.. కొద్దిగా బోల్డ్ గా మాట్లాడటంతో ఓట్లు రాబట్టడంలో.. వెనకబడిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మొదటి వారంలోనే ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యి.. బయటకు వచ్చి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఓట్లు విషయంలో హమీద కంటే సరియు కి తక్కువ ఓట్లు వచ్చినట్లు.. బయట జనాల టాక్.

Bigg Boss Buzz: Sarayu Eliminated From The House! -

కావాలని సరియు ని బలి చేసి.. హమిదా నీ సేఫ్ చేసినట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. కావాలని షో నిర్వాహకులు సరియు ని ఎలిమినేట్ చేసినట్లు చాలామంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఇంటి నుండి బయటకు వచ్చిన సరియు .. అరియనా కి… ఇంటర్వ్యూ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో. ఇంటిలో ఉన్న సభ్యుల పై బోల్డ్ గా డైలాగులు వేయడం జరిగింది. యాంకర్ రవి లో మేటర్ లేదని.. నిజంగా షణ్ముఖ్ జస్వంత్ మగాడైతే అన్నట్టు.. దారుణమైన డైలాగులు వేయడం జరిగింది. చాలావరకు ఇంటిలో కంటెస్టెంట్ లు మాస్ గేమ్ ఆడుతున్నారని… బయట ఒక స్ట్రాటజీ తో .. ప్లాన్ చేసుకుని హౌస్ లో అడుగు పెట్టారు అని సరియు స్పష్టంచేసింది.

 

ఈ క్రమంలో యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే సరి యు వారం రోజులకు గాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు… ఆమెకు అందిన రెమ్యూనరేషన్ 70 వేల నుండి లక్ష రూపాయల వరకు అనే టాక్ సరికొత్తగా వినబడుతుంది. ఇటీవలే ఆమె బయటకు వచ్చిన సమయంలో ఆమెకు రోజుకు పదివేలు చొప్పున సరియు కి.. రెమ్యూనరేషన్ లెక్కేసి.. షో నిర్వాహకులు అందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నయి.


Share

Related posts

Extra Jabardasth : శృతి మించుతోన్న ఇమ్మాన్యుయేల్, వర్ష రొమాన్స్?

Varun G

‘అజ్ఞ్యాతవాసి’కోపంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫాన్స్ కి – చాలా గ్యాప్ తరవాత మంచి చేసిన త్రివిక్రమ్ ! 

sekhar

బాణాసంచా వ్యాపారులకు ఊరట నిచ్చిన సుప్రీం..! క్రాకర్స్ కాల్చుకోవచ్చు..! కానీ..

somaraju sharma