NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం ఆరుగురు మిగిలి ఉన్నారు. నిన్ననే పింకి ఎలిమినేట్ కావటంతో.. హౌస్ లో… ప్రస్తుతం కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram), సన్నీ(Sunny), షణ్ముక్(Shanmukh), మానస్(Manas) ఉన్నారు. ఈ ఆరుగురిలో శ్రీరామ్ టికెట్ ఫినాలే..టాస్క్ లో గెలిచి ఇప్పటికే ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాప్ ఫోర్ లో ఎవరు ఉంటారన్నది.. చాలా ఉత్కంఠభరితంగా ప్రస్తుతం నెలకొంది.

Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర | biggboss telugu 5 75th episode intresting conflicts between siri shanmukh sunny ...

కచ్చితంగా ఈ వారం ఎవరికి వారు ఇండివిడ్యువల్ గేమ్ ఆడక పోతే.. సదరు కంటెస్టెంట్ పక్కన పెట్టేసే రీతిలో పరిస్థితి నెలకొంది. సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో హౌస్ లో మిగిలి ఉన్న తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ల కోసం బయట మద్దతుదారులు భారీ ఎత్తున.. క్యాంపన్ చేస్తున్నారు. కచ్చితంగా ఓటు.. పడేలా అందరూ ఇతర కంటెస్టెంట్ లకు మద్దతు తెలపకుండా… మనోడికి ఓట్లు వేయండి.. మిస్డ్ కాల్స్ చేయండి. ఫోకస్ మొత్తం మనోడికి పెట్టండి అంటూ.. ఎవరికి వారు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కోసం భారీ ఎత్తున.. ప్రచారం చేస్తున్నారు.

RJ Kajal or Manas? Evictions soon from 'Bigg Boss Telugu 5' house

పరిస్థితి ఇలా ఉంటే లికు వీరుల వార్తల ప్రకారం ఈ వారం… ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి నామినేట్ అయిన సభ్యులు.. సిరి, కాజల్, మానస్, సన్నీ, షణ్ముక్. శ్రీ రామచంద్ర టికెట్ ఫినాలే గెలవడంతో.. అతను తప్ప మిగతా అయిదుగురు.. ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్నట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ బీభత్సంగా.. ఉంటుందని నెక్స్ట్ లెవెల్..అని.. బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju