NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Ariyana : చివరకు అరియానా కూడా యూట్యూబ్ లోకి? ఫస్ట్ వీడియో ఏం చేసిందంటే?

bigg boss ariyana enters into youtube

Bigg boss Ariyana – బిగ్ బాస్ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు ముందు తనెవరో కూడా చాలామందికి తెలియదు కానీ.. బిగ్ బాస్ తర్వాత తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు. తను ఇప్పుడు ఒక హీరో. బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ గా, డేర్ అండ్ డాషింగ్ గా ఉంటూ.. ముక్కుసూటితనంతో అందరినీ బెదరగొట్టిన అరియానాను చూసి చాలామంది అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకున్నారు.

bigg boss ariyana enters into youtube
bigg boss ariyana enters into youtube

బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇచ్చిన సపోర్ట్ కు తన అభిమానులకు ఎంతో రుణపడి ఉంటానన్న అరియానా.. బయటికి వచ్చాక కూడా తన అభిమానులకు టచ్ లో ఉండటం కోసం ఒక యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది.

Bigg boss Ariyana ఫస్ట్ యూట్యూబ్ వీడియోలో తనకే పెద్ద సర్ ప్రైజ్

ఇప్పటికే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు చాలామంది తమ యూట్యూబ్ చానెళ్లను ముందే స్టార్ట్ చేశారు. కానీ.. అరియానా కాస్త లేట్ గా స్టార్ట్ చేసింది. యూట్యూబ్ లోకి అరియానా వచ్చిందో లేదో.. ఒక్క ప్రోమోను పెట్టిందో లేదో.. లక్షల కొద్దీ లైకులు, వ్యూస్, సబ్ స్క్రైబర్లు వచ్చేశారు. వామ్మో.. అరియానాకు మామూలు ఫాలోయింగ్ లేదు.

మొత్తానికి.. తన మొదటి వీడియోగా.. తన ఫ్రెండ్ వినీత్ హోమ్ టూర్ చేద్దామని అనుకుంది. సర్ ప్రైజ్ ఇవ్వడం కోసం తన ఇంటికి కూడా చెప్పకుండా వెళ్లింది కానీ.. అప్పటికే వినీత్ ఇంట్లో లేకపోవడంతో.. ఇక.. తనొక్కతే హోమ్ టూర్ చేసి.. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా అరియానా మొట్టమొదటి యూట్యూబ్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

author avatar
Varun G

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!