NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: డిస్కవరీ ఛానల్ లో.. ఉండాల్సింది అనవసరంగా హౌస్ లోకి తెచ్చారు.. జనాలు సీరియస్ ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల బయట జనాలు తెగ మండిపడుతున్నారు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నటరాజ్ మాస్టర్ డాన్స్ బేబీ డాన్స్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అప్పట్లో కొరియోగ్రాఫర్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటరాజు మాస్టర్ టాప్ హీరోలతో దర్శకుల అందరితో కలిసి పనిచేసి దాదాపు.. 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో.. ఫుల్ బిజీ కొరియోగ్రాఫర్ గా అప్పట్లో ఎదిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రాణిస్తున్న నటరాజ్ మాస్టర్ ఎంటర్టైన్మెంట్ పరంగా…టాస్క్ లు పరంగా.. బాగానే ఆడుతూ ఉన్నారు. వయస్సు హౌస్ లో ఉన్న వారితో పోల్చుకుంటే ఎక్కువ అయినా గాని… మంచి గట్టి పోటీ ఇస్తున్నారు.

Bigg Boss Telugu 5: Netizens Slam Nataraj For Calling Ravi a Snail - Sakshi

అదే రీతిలో హౌస్ లో.. నామినేషన్ ప్రక్రియ టైములో.. తనని నామినేట్ చేసే వారిని గట్టిగా ఏకిపారేస్తున్నారు. భారీ డైలాగులతో.. నటరాజ్ మాస్టర్ సీజన్ ఫైవ్ లో… హౌస్ లో ఉమా దేవి తర్వాత ఆ తరహాలో.. బూతులు తిట్టకుండా చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఉన్న సభ్యులకు.. జంతువుల పేర్లు పెట్టటం పట్ల బయట జనాలు ఆయన మాట తీరుపై మండిపడుతున్నారు. ప్రారంభంలో రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో బిగ్ బాస్ హౌస్ లో… ఓ గుంట నక్క ఉంది అది అందరినీ చెడగొడుతుంది.. అంటూ నటరాజ్ మాస్టర్ సెన్సేషనల్ డైలాగులు వేయడం జరిగింది. రవి ని ఉద్దేశించి పరోక్షంగా నటరాజ్ మాస్టర్ వేసిన డైలాగులు.. ఇప్పటికీ హైలెట్ గా మారాయి.

nataraj: Bigg Boss Telugu 5: Ravi vents his displeasure over Nataraj;  here's what netizens think about their 'Puli-Nakka' conflict - Times of  India

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు

అదే సమయంలో రవి కూడా తనని ఉద్దేశించి నటరాజ్ మాస్టర్ ఈ వ్యాఖ్యలు చేశాడని కెమెరాల ముందు మాట్లాడటం తో పాటు.. డైరెక్టుగా చాలాసార్లు నటరాజ్ మాస్టర్ నీ.. రవి ప్రశ్నించటం జరిగింది. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ నువ్వు కానప్పుడు ఎందుకు నీకు అంత బెడిసి పాటు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు అంటూ మాట దాటివేస్తు వస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ మరోసారి రవికి మరో పేరు పెట్టడం జరిగింది. రవి నడుముతో రింగ్ చెప్పే డాన్స్ ఉద్దేశించి రవి ఆడుతున్నంత సేపు నత్త మాదిరిగా… ఉంది అని లోబో దగ్గర నటరాజ్ మాస్టర్ డైలాగులు వేయడం పట్ల బయట జనాలు మండిపడుతున్నారు.

Bigg Boss Telugu 5: Nataraj gets trolled for his 'Simham tho Veta Natho  Aata' dialogue and dramatic stint in nomination task - Times of India

రవి మద్దతుదారులు నటరాజ్ మాస్టర్ పై సీరియస్ 

ఇంటిలో సభ్యులను ఆయా జంతువులతో పోలుస్తు టార్చర్ పెడుతున్నాడు. డిస్కవరీ ఛానల్ లో ఉండాల్సిన వ్యక్తి నటరాజు మాస్టర్ అని .. అనవసరంగా బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చారు అంటూ.. రవి మద్దతుదారులు మండిపడుతున్నారు. గతంలో పెళ్లి నెమలి ఎలుగుబంటి ఇంకా గుంటనక్క రకరకాల జంతువులు.. పేర్లతో ఇంటిలో ఉన్న సభ్యుల పైన రాజు మాస్టర్ చేస్తున్న డైలాగులు పట్ల.. బయట ఆడియన్స్ మండిపడుతున్నారు. ఒకసారి రెండుసార్లు అయితే పర్లేదు మరి చాదస్తం కలిగిన వ్యక్తి మాదిరిగా నటరాజ్ మాస్టర్ ఇంటిలో సభ్యులతో వ్యవహరిస్తున్నాడని, ఎలిమినేషన్ నామినేషన్ టైంలో కూడా ఏదో హీరో మాదిరిగా పెద్ద పెద్ద డైలాగులు అతిగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై జనాలు సెటైర్లు వేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!