NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ పై జనాలు పొగడ్తలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో గత రెండు వారాలు కంటెస్టెంట్ సిరి పేరు మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ప్రతిసారి షణ్ముక్ కి హగ్ ఇవ్వటం.. పెను దుమారాన్ని రేపింది. సిరి, షణ్ముక్ ఇద్దరూ కూడా భయంకరంగా వ్యవహరించడంతో.. ఏకంగా బాత్రూంలో వద్ద ఇద్దరు హద్దులు మీరి మరి.. ప్రవర్తించటంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో టెన్షన్ వాతావరణం తట్టుకోలేక బయటకు వెళ్ళలేక.. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక.. ఇద్దరు ఆడిన గేమ్ వారి మధ్య నెలకొన్న కెమిస్ట్రీ.. చూసే ఆడియన్స్ లో.. అనేక అనుమానాలు కలుగజేసాయి. అదే సమయంలో గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా సిరి, షణ్ముఖ ఇద్దరిని ప్రత్యేకంగా పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 5: Friends Siri and Shanmukh are slowly turning into  lovers | Tv News – India TV

ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ లో… సిరి(Siri) వాళ్ళ అమ్మగారు… రావటం మాత్రమే కాక షణ్ముక్ తన కూతురు సిరికి హగ్ ఇవ్వటం తనకు నచ్చలేదని.. హౌస్ లో ఉన్న సభ్యులందరి ముందు ఆమె చేసిన కామెంట్లు షణ్ముఖ్(Shanmuk) కి ఎంతో బాధ కలిగించాయి. అదే సమయంలో ఇంటిలో ఉన్న వాతావరణం మొత్తాన్ని మార్చేశాయి. పరిస్థితి ఇలా ఉంటే సిరి వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపటం తో వెంటనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి బాయ్ ఫ్రెండ్స్ శ్రీహన్(Sri han)… అద్భుతంగా వివరణ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే సిరి వాళ్ళ అమ్మగారు నివసించే వాతావరణం.. వేరే గా ఉంటుందని కూతురు పై సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ ప్రచారం వల్లే ఆమె ఆ విధంగా మాట్లాడటం జరిగిందని… సిరి, షణ్ముక్ రిలేషన్ తాను గౌరవిస్తూ ఉన్నట్లు అర్థం చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్‌ల రిలేషన్‌పై స్పందించిన.. సిరి బాయ్‌  ఫ్రెండ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌.. | Bigg Boss Fame Siri  Boyfriend srihan responds about ...

ఇక ఇదే సమయంలో నిన్న జరిగిన శనివారం వీకెండ్ ఎపిసోడ్లో శ్రీ హన్ ఎంట్రీ ఇచ్చి సిరితో.. మాట్లాడిన విధానానికి సోషల్ మీడియాలో సామాన్య జనులు నిజంగా చాలా అద్భుతమైన పర్సన్ … అండర్స్టాండింగ్ కలిగిన వ్యక్తి శ్రీ హన్ అని.. జనాలు పొగుడుతున్నారు. అంతమాత్రమే కాకుండా సిరి ఎక్కువగా ఆలోచించవద్దు, హౌస్ లో వాతావరణం నేను అర్థం చేసుకోగలను. నువ్వు గేమ్ పైన దృష్టి పెట్టు, నేను సిరి పక్కన లేకపోయినా గాని నా ఫ్రెండ్ షణ్ముఖ్.. ఉన్నాడు అంటూ శ్రీహన్… చాలా పాజిటివ్ గా మాట్లాడటం పట్ల జనాలు పొగుడుతున్నారు. నిజంగా సిరిని గెలిపించడంకోసం మాత్రమేకాక లైఫ్లో కూడా లిడ్ చేసే తరహాలో…శ్రీ హన్ చాలా పరిణితి చెందిన వ్యక్తిగా బిగ్బాస్(Bigg Boss) శనివారం ఎపిసోడ్ లో మాట్లాడాడు అని.. మంచి అర్థం చేసుకునే వ్యక్తి శ్రీ హన్..అంటూ.. శనివారం ఎపిసోడ్ పై జనాలు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!