NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Avinash : స్కిట్ పేరుతో చేతులు పిసుకుతావా? స్టేజ్ మీదనే అవినాష్ పై సుజాత ఫైర్?

bigg boss avinash and sujatha skit in comedy stars comedy show

Bigg boss Avinash గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటే ముందే జబర్దస్త్ షోతో అవినాష్ ఫేమస్ అయ్యాడు. కాకపోతే ముక్కు అవినాష్ గా ఫేమస్ అయ్యాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందో.. బిగ్ బాస్ లోకి వెళ్లాడో అవినాష్ రేంజే మారిపోయింది. మామూలుగా కాదు. అవినాష్ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. అవినాష్ ఏం చేసినా ఇప్పుడో సంచలనం.

bigg boss avinash and sujatha skit in comedy stars comedy show
bigg boss avinash and sujatha skit in comedy stars comedy show

Comedy stars  ప్రోగ్రామ్ లో Bigg boss Avinash

అయితే స్టార్ మాలో తాజాగా కామెడీ స్టార్స్ అనే కామెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జనవరి 31 న మధ్యాహ్నం 1.30 కు మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఇది కూడా కామెడీ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ కు శేఖర్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ శ్రీదేవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. ఈ ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ అవినాష్ టీమ్ లీడర్ గా స్కిట్ చేస్తున్నాడు. తాజాగా తను చేసిన స్కిట్ లోకి మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ జోర్దార్ సుజాతను తీసుకొచ్చాడు. తనతో స్కిట్ స్టార్టింగ్ లో డ్యాన్స్ వేయడం.. తర్వాత సుజాత.. మనోడికి కింద నెట్టేయడం.. ఛీఛీ.. ఇది సుజ్జి కాదు గజ్జి అంటూ పంచులు వేయడం.. దానికి శేఖర్ మాస్టర్ కరెక్టే నువ్వు గజ్జి తను సుజ్జి అంటూ సెటైర్ వేయడం అన్నీ బాగానే పేలాయి.

అయితే.. ఎప్పుడూ అవినాష్.. సుజాత చేతులు పట్టుకొని పిసికేస్తుంటే.. ఇక చూడలేక.. స్కిట్ పేరు చెప్పి పిలిచి.. నువ్వు చేసే పని ఇదా? స్కిట్ పేరుతో చేతులు పిసుకుతున్నావు. ఆడ వాసన తగలక ఎన్నిరోజులు అయింది అంటూ స్టేజ్ మీదనే అవినాష్ పరువు తీసేసింది సుజాత. దెబ్బకు స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు.

దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

author avatar
Varun G

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk