NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున బంగార్రాజులో బిగ్ బాస్ బ్యూటీ దివికి అదిరిపోయే రోల్..కాళ్ళు నేలమీద ఆగడం లేదట..!

Nagarjuna : అక్కినేని నాగార్జున నటించబోతున్న సినిమా బంగార్రాజు. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కించనున్నాడు యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. సోగ్గాడే చిన్ని నాయన కంటే మంచి స్క్రిప్ట్‌తో ఈ డైరెక్టర్ బంగార్రాజు సినిమాను రూపొందించబోతున్నాడు. అనూప్ రుబెన్స్ ఇప్పటికే సాంగ్స్ కంపోజ్ చేసి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఇద్దరు ఈ సినిమాలో కనిపించే సీన్స్ అద్భుతంగా ఉంటాయట.

bigg-boss-beauty-divi-got-chance-in-nagarjuna-bangarraju
bigg boss beauty divi got chance in nagarjuna bangarraju

ఇక ఇందులో నాగార్జునకి జంటగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్యకి జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వద్యాకి నటించే అవకాశం దక్కిందని అంటున్నారు. ఇప్పటికే దివి మెగాస్టార్ నటించనున్న వేదాళం రీమేక్ లో నటించే అవకాశం అందుకుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోనే ఒకేసారి అటు మెగాస్టార్ ని ఇటు నాగార్జునని ఆకట్టుకుంది. దాంతో స్టేజ్ మీదే మెగాస్టార్ దివికి ఆఫర్ ఇచ్చాడు. ఇందులో ఆమెకి ఓ పోలీస్ పాత్ర ఇచ్చారు.

Nagarjuna : నాగార్జునకి దివి మరదలిగా నటిస్తుందా..?

కాగా ఇప్పుడు నాగార్జున బంగార్రాజులో కూడా దివికి నాగార్జున అవకాశం ఇచ్చాడట. సోగ్గాడే చిన్ని నాయానా సినిమాలో అనసూయ, అనుష్క గెస్ట్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. అనసూయ నాగార్జునకి మరదలిగా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు బంగార్రాజులో దివి కూడా మంచి ఆఫర్ అంటున్నారు. మరి నాగార్జునకి దివి మరదలిగా నటిస్తుందా లేక నాగ చైతన్యకి మరదలిగా నటిస్తుందా చూడాలి. ఇక నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తుండగా తాజాగా సెట్స్ మీదకి వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N