న్యూస్

Siri: గంట క్రితం ఇన్ స్టాలో ఒకే ఒక్క వీడియో పెట్టిన సిరి హన్మంత్ – దెబ్బకి అందరి నోర్లూ మూయించింది!

Share

Siri: బిగ్ బాస్ స్పెషల్ బ్యూటీ అయినటువంటి సిరి బిగ్ బాస్ పుణ్యమాని మంచి పాపులర్ అయ్యింది. ఓ రకంగా తనకి మంచి కంటే చెడే జరిగిందని చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో షన్ను, సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హగ్గులు, ముద్దులతో ఇద్దరూ హద్దులు చెరిపేశారు. అయితే అప్పుడప్పుడు మనం చేసిన చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయి. ఈ క్రమంలో షన్ను యవ్వారాలకు విసిగిపోయిన దీప్తి దెబ్బకు బ్రేకప్ చెప్పేసింది. దాంతో షన్ను దీప్తి బ్రేకప్‌కు సిరి కారణమంటూ నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది.

Over Eating: ఫుల్ గా తినేశారా..!? ఇవి అస్సలు మర్చిపోవద్దు..!! 

Siri: అప్పటినుండే సోషల్ మీడియా కన్ను ఆమెపై పడింది..

అదిగో అప్పటినుండే సోషల్ మీడియా కన్ను ఆమెపై పడింది.. అంతే ఇక, సిరి, శ్రీహాన్ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇంత వరకు సిరి, శ్రీహాన్ కలిసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఈ క్రమంలో శ్రీహాన్ సైతం బ్రేకప్ చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు రూమర్లు పొక్కుతున్నాయి. మొత్తానికి ఈ రెండు ప్రేమ జంటల మధ్య మాత్రం బిగ్ బాస్ చిచ్చు పెట్టినట్టు అయింది.

Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీపై క్లారిటీ ఇవ్వండి గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్
సిరి హన్మంత్ లేటెస్ట్ వీడియో.. షాక్ అయిన నెటిజన్స్!

ఇక వీళ్ళ పరిస్థితులు ఎలా వున్నా, సోషల్ మీడియాలో మాత్రం వీరు మంచి చురుగ్గా వుంటారు. బేసిగ్గా ఎక్కడైనా అబ్బాయి అమ్మాయికి ప్రపోస్ చేస్తాడు. కానీ వీరి విషయంలో సిరియే ముందడుగు వేసింది. అలాంటి వీరి కథ ముగిసినట్టే కనబడుతోంది. తాజాగా సిరి ఓ వీడియోని తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లకు కౌంటర్ గా అనిపిస్తోంది. అందులో సిరి తాను కింగ్ అంటూ.. క్వీన్ అంటూ రాసుకొచ్చింది. దీనికి కొందరు నెటిజన్లు “కింగ్, క్వీన్ అనేవారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. కానీ మీరు అలాకాదు!” అంటూ కౌంటర్ వేశారు.


Share

Related posts

Bigg boss 4 : సోహెల్, మెహబూబ్, అఖిల్.. ముగ్గురూ గ్లాస్ మేట్స్ అట? బిగ్ బాస్ మేట్స్ కాదట?

Varun G

NTR: ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో స్టార్ట్ అయ్యే తేదీ డీటెయిల్స్..??

sekhar

శ్రీవారి ఆస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టనున్నా టీటీడీ

venkat mahesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar