NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ..!!

Samantha: సరిగ్గా గత శనివారం అక్టోబర్ 2వ తారీఖు..నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో వారిద్దరు విడిపోవడం పట్ల అభిమానులతో పాటు టాప్ సెలబ్రిటీలు ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమంత వలనే విడాకులు తీసుకున్నట్లు రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బుల్లితెరపై జూనియర్ సమంతగా పేరు సంపాదించిన బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తాజాగా.. సమంత విడాకుల వార్తలపై స్పందించారు.

Say hello to Samantha Akkineni's look-alike Ashu Reddy; take a look at her  pictures

నెటిజన్ కి వార్నింగ్…

విషయంలోకి వెళితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అషూ రెడ్డికి… ఆమె అభిమాని మీరు మాత్రం అలా చేయొద్దు అంటూ.. సమంతా ని ఉద్దేశించి కామెంట్ పెట్టడం జరిగింది. మీరు సమంత లాగే ఉన్నారు. పెళ్లి విషయంలో ఆమె మాదిరిగా ఏమి చేయద్దు అంటూ కామెంట్ చేశారు. దానికి అషూ రెడ్డి రిప్లై ఇస్తూ..”మీకు ఈ స్టోరీ లో మరో కోణం గురించి తెలియదు. ఎప్పుడు వేరొకరి జీవితాలు గురించి మాట్లాడొద్దు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పరోక్షంగా సమంత వ్యక్తిగత జీవితాలకి సంబంధించి వెనకాల ఉండే కోణం గురించి తెలియకుండా మాట్లాడద్దు అంటూ సదరు అభిమానికి తనదైన శైలిలో అషూ రెడ్డి స్పష్టం చేసింది.

 

Ashu Reddy's warning Video: VIRAL

సమంత నాగచైతన్య మళ్ళీ కలుసుకోవాలని

ఒక్క అషూ రెడ్డి… మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సమంతాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరికొంత మంది ప్రముఖులు న్యూట్రల్ గా స్పందిస్తున్నారు. ఇలా ఉంటే మరి కొంత మంది అభిమానులు.. సమంత నాగచైతన్య మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా విడాకులు తీసుకున్న తరువాత ఎక్కువగా సమంత అనేక రకాల సమస్యలు.. విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అదే రీతిలో మరో పక్క సినిమాలు చేస్తూనే ఇంకో పక్క సోషల్ మీడియాలో తనదైన శైలిలో.. విడాకులకు సంబంధించి.. వస్తున్న పిచ్చిపిచ్చి వార్తలకు సమంత కౌంటర్ కామెంట్ చేస్తూ ఉంది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!