NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులకు బిగ్గెస్ట్ ట్విస్ట్ సెట్ చేసిన బిగ్ బాస్..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి 10 మంది సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. గత వారం కంటే ఈ వారం ఏకంగా 10 మంది సభ్యులు ఎలిమినేషన్ నామినేషన్ లో ఉండటంతో.. ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అని అంటున్నారు. దసరా పండుగ సందర్భంగా.. బిగ్ బాస్ హౌస్ లో…ఇంటి సభ్యులు…సంప్రదాయ దుస్తులు వేసుకుని పూజలు చేయడం జరిగింది. రావణ దహనం కూడా చేశారు.

Bigg Boss 5 Telugu Latest Promo: 6th Week Nominated Contestants List - Sakshi

పండుగ సందర్భంగా… హౌస్ లో..రకరకాల గేమ్స్ కూడా ఇంటి సభ్యుల చేత ఆడించడం జరిగింది. గత సీజన్ టైం లో…నాగ్ హౌస్ లో…సందడి చేశారు. కానీ ఈసారి…మాత్రం ఇంటి సభ్యులు మాత్రమే పండుగ చేసుకోవడం జరిగింది. ఒక పక్క పండుగ జరుగుతున్న మరోపక్క ఎలిమినేషన్ కి నామినేట్ అయిన కంటేస్తాంట్ లలో టెన్షన్ నెలకొంది. ఏకంగా పది మంది సభ్యులు ఎలిమినేషన్ లో ఉండటంతో… ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది. ఇటువంటి తరుణంలో… డబుల్ ఎలిమినేషన్ ఈ వారం ఉంటుందని లేటెస్ట్ టాక్.

Bigg Boss Telugu 5 Promo: Sunny Warning To Priya - Sakshi

లోబో.. జస్ట్ మిస్ అయ్యాడు…

వీకెండ్ ఎపిసోడ్ వచ్చేస్తున్న తరుణంలో.. ఇంటిలో ఉన్న సభ్యులకు ఉన్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో చాలా వరకు ఇంటి నుండి.. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ విషయానికొచ్చేసరికి ఎక్కువగా మూడు పేర్లు వినబడుతున్నాయి. లోబో, విశ్వ, శ్వేత. గత వారమే లోబో.. జస్ట్ మిస్ అయ్యాడు. అయితే ఈ సారి మాత్రం.. ఖచ్చితంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విశ్వ.. శ్వేత లలో ఒకరు గ్యారెంటీ అని జనాలు అంటున్నారు. మరి ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!