NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss Ali Reza : ఫ్యామిలీతో అలీ రెజా మహాబలేశ్వర్ టూర్

Bigg boss Ali Reza : ఫ్యామిలీతో అలీ రెజా మహాబలేశ్వర్ టూర్

Bigg boss Ali Reza :బిగ్ బాస్  అలీ రెజా  Bigg boss Ali Reza   అంటే ఓ సంవత్సరం కింది వరకు ఎవ్వరికీ తెలియదు. సీరియల్ లో పెద్ద నటుడే అయినప్పటికీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ 3 షోకు అలీ రెజా వెళ్లాడో.. పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కొన్ని కారణాల వల్ల మధ్యలో బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయాడు కానీ.. లేకపోతే.. అలీ రెజానే బిగ్ బాస్ 3 విన్నర్ అయి ఉండేవాడు. అయినప్పటికీ.. అలీ రెజా ఇప్పటికీ పెద్ద సెలబ్రటీనే. సినిమాలు చేస్తున్నాడు. సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కూడా చేస్తున్నాడు.

అలాగే.. బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన స్టార్ డమ్ ను ఉపయోగించుకొని తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉండేందుకు.. అలీ రెజా యూట్యూబ్ చానెల్ ను కూడా ఏర్పాటు చేశాడు. యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ వీడియోలు మాత్రమే కాదు.. తను హాలిడే ట్రిప్స్ కు వెళ్లిన వీడియోలను కూడా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేస్తుంటాడు.

Bigg boss contestant Ali Reza mahabaleshwar tour with family
Bigg boss contestant Ali Reza mahabaleshwar tour with family

Bigg boss Ali Reza : మహాబలేశ్వర్ ట్రిప్ వీడియోను అప్ లోడ్ చేసిన అలీ రెజా

అలీ రెజాకు ఒక వారం రోజులు హాలీడే దొరకడంతో వెంటనే అలీ రెజా తన ఫ్యామిలీతో కలిసి మహాబలేశ్వర్ కు వెళ్లాడు. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. మీలో ఎవరైనా మహాబలేశ్వర్ కు ఇప్పటి వరకు వెళ్లకుండా ఉంటే.. వెంటనే ఈ వీడియో చూసేయండి. మహాబలేశ్వర్ అందాలను ఆస్వాదించండి.

 

author avatar
Varun G

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar