NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న… సీజన్ ఫైవ్ ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

Chiranjeevi: బిగ్ బాస్(Bigg Boss) వేదిక చాలా మందికి లైఫ్ ఇస్తుంది అని చెబుతుంటారు. ఏ మాత్రం గుర్తింపు లేని వారు.. మీ షో లో పాల్గొంటే సరైన రీతిలో రాణిస్తే.. బయట తిరుగులేని క్రేజ్ క్రియేట్ అవుతుంది అని మహామహులు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి.. మంచి గుర్తింపు ఉంది. ఇండియాలో కూడా అనేక భాషలలో టెలికస్ట్ అవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం… ఐదో సీజన్ రన్ అవుతోంది. ఈ సీజన్లో 19 మంది ఎంట్రీ అవగా.. చివరాఖరికి ఆరుగురు మిగిలారు.

lobo: Bigg Boss Telugu 5 contestant Lobo roped in for Chiranjeevi,  Tamannaah Bhatia, Keerthy Suresh's Bholaa Shankar | Telugu Movie News -  Times of India

ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో ప్రారంభంలో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచిన యాంకర్ లోబో(Lobo)… 8వ వారంలో ఎలిమినేట్ అవటం తెలిసిందే. హౌస్ లో ఉన్నంతకాలం కామెడీ పండించిన లోబో.. ప్రస్తుతం బయటికి వెళ్ళాక షణ్ముక్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. బుల్లితెరపై వెరైటీ డ్రెస్సులతో… రంగురంగుల హెయిర్ స్టైల్ లతో… సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లోబో యాంకర్ గా…హైదరాబాదీ స్లాంగ్ లో… మాట్లాడుతూ.. బుల్లితెర లో రాణించాడు.

మెగాస్టార్ సినిమాలో అవకాశం దక్కించుకున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్

ఆ తర్వాత చాలావరకు కనుమరుగైపోయిన..లోబో.. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. ప్రస్తుతం కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో లబోకి.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. స్వయంగా ఈ విషయాన్ని లోబో(Lobo) యే తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న “బోళ శంకర్”(Bola Shankar) సినిమాలో చిరు పక్కనే ఉండే క్యారెక్టర్ అని తెలియజేయడం జరిగింది. చిరంజీవి పకన్న యాక్ట్ చేయడం నా డ్రీమ్…చాలా కాలం తర్వాత నెరవేరింది అని లోబో చెప్పుకొచ్చాడు.  ఇప్పటి వరకు బిగ్ బాస్ షో నుండి అని సీజన్లలో ఏ ఒక్కరికి చిరు పక్కన నటించే అవకాశం లోబోకి రావడంతో..ఈ న్యూస్ సెన్సాషనల్ గా మారింది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju