Bigg Boss 5: తన డ్రీం నెరవేర్చుకున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణీ..!!

Share

Bigg Boss 5: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రచ్చరచ్చగా సాగుతోంది. చాలావరకు హౌస్ లో కొత్త ముఖాలే కావటంతో… గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేనట్టు బయట టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ త్రీ లో ఇంట్రెస్ట్ గా వచ్చిన రోహిణి.. హౌస్ లో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ రావడం జరిగింది. హౌస్ లో ఉన్నది కొద్ది రోజులే అయినా గాని.. ప్రేక్షకులను బాగా అలరించింది. ఎంటర్టైన్మెంట్ పరంగా మరోపక్క.. టాస్కుల పరంగా కూడా.. అప్పట్లో రోహిణి హౌస్ లో బాగా రాణించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక తనకంటూ సపరేట్ క్రేజ్ సంపాదించుకున్న రోహినీ… టెలివిజన్ రంగంలో ప్రస్తుతం పలు షోలలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.

Bigg Boss Fame Rowdy Rohini Finally Purchase House - Sakshi

ఫుల్ బిజీ కెరీర్ తో.. ఒకపక్క సీరియల్స్ రంగంలో కూడా రాణిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రోహిణీ… ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉండగా సొంతింటి కల తాజాగా నెరవేర్చుకుంది. హైదరాబాద్లోని మణికొండలో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకుంటూ… ఎంతో సంతోషం పడటం జరిగింది. లేటెస్ట్ ఫ్యాషన్ ఎప్పటినుండో సొంతింటి కల తన డ్రీమ్ అని.. స్టూడెంట్ చాలా కాలం తర్వాత నెరవేరిందని ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లడం జరిగింది.

ఫర్నిచర్ తో కలిపి కొనుక్కోవడం

ఈ సందర్భంగా ఇంటిని మొత్తం చూపిస్తూ .. యూట్యూబ్ లో.. వీడియో పోస్ట్ చేసింది. ఇంటిలో ఉన్న గదిలో ఉన్న మొత్తం చూపిస్తూ బాగా సంతోషపడింది. పెయింటింగ్ మాత్రమే కాదు ఇంట్లో మొత్తం ఫర్నిచర్ తో కలిపి కొనుక్కోవడం జరిగింది అని, ఇక ఇల్లు మొత్తం తన సొంతం అయిందని స్పష్టం చేసింది. టెర్రస్ పై మొక్కలను పెంచడం జరుగుతుందని.. స్పష్టం చేసింది.

జీవితంలో అనేక కష్టాలు…. ఇండస్ట్రీలో ఒక గుర్తింపు

తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో రావటంతో అభిమానులు రోహిణి కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రోహిణి… ఆడపిల్ల అయినా కానీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు దక్కించుకుంది. ఈ తరుణంలో ఆమె ఇల్లు హైదరాబాదులో కొనుక్కోవడం.. అట్లా అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


Share

Related posts

రెబల్ ఎంపి రాజు గారికి మరో దెబ్బ..! స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఊస్టింగ్..!!

somaraju sharma

ఆర్టీసీ సమ్మెకు జనసేన మద్దతు

Siva Prasad

DRDO 2DG Medicine: 2 డీజీ మందు మార్గదర్శకాలు ఇవీ..

Srinivas Manem