NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నోయల్ ఇంటిలో పార్టీ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో స్టార్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వారిలో నోయల్ ఒకరు. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో నటించినా నోయల్..ర్యాపొ గా మంచి పేరు ఉంది. అంత మాత్రమేగాక గత సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ కి మంచి ఫ్రెండ్ కూడా. దీంతో నోయల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఉండటంతో.. గ్యారెంటీగా అతడు టైటిల్ విన్నర్ గెలవడం అని స్టార్టింగ్ లో అందరు భావించారు.

Bigg Boss Telugu 4: Will Noel Be Eliminated Or Saved?కానీ మధ్యలో అనారోగ్యం రావటంతో ఊహించని విధంగా హౌస్ నుండి తనకి తాను ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నోయల్.. హౌస్ లో ఉన్నంత కాలం లాస్య, హారిక, అభి లతో బాగా క్లోజ్ అయ్యాడు. అంతే కాకుండా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే సమయంలో ముగ్గురికి సపోర్ట్ చేస్తూ బయటకు వచ్చాడు.

 

కట్ చేస్తే టైటిల్ విన్నర్ అభి గెలవడంతో ప్రస్తుతం ఈ ముగ్గురు ఫుల్ పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా క్రిస్మస్ పర్వదినాన నోయల్ ఇంటిలో వీళ్లంతా పార్టీ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత మాత్రమే కాక క్రిస్మస్ పర్వదినాన అభి.. క్రిస్మస్ తాత వేషం వేసుకుని అనాధ ఆశ్రమాల లో ఉండేవారికి అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే వారికి బహుమతులు అందిస్తూ తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ వీడియోలు సోషల్ మీడియా లో రిలీజ్ చేశాడు. మొత్తంమీద చూసుకుంటే క్రిస్మస్ రోజు నోయల్, హారిక, లాస్య, అభిజిత్ మంచి పార్టీ చేసుకోవడం జరిగింది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!