Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో సరికొత్త ఘట్టం.. తన రూల్ తానే బ్రేక్ చేసుకున్న బిగ్ బాస్..!!

Share

Bigg Boss 5 Telugu: టెలివిజన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన షో బిగ్ బాస్. ఈ షోలో ఇంటి సభ్యులు ఏమాత్రం రూల్స్ తప్పితే.. కంటెస్టెంట్ లకు కనపడకుండా ఆదేశాలు ఇచ్చే బిగ్ బాస్ గట్టిగా పనిష్మెంట్ ఇవ్వడం తెలిసిందే. అవసరమైతే హౌస్ లో ని జైల్లో శిక్ష విధిస్తారు. రకరకాల డ్యూటీలు కూడా శిక్ష విధంగా అమలు చేస్తారు. అటువంటి ఈ రియాల్టీ షో ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో.. ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రీతిగానే తెలుగులో నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకుని… ప్రసారమవుతున్న ఈ షోలో.. ఐదో సీజన్ వచ్చేసరికి బిగ్ బాస్ సర్వం తానే బ్రేక్ చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. విషయంలోకి వెళితే… ఒక వారంలో హమీద టాస్క్ గెలిచే సమయములో ప్రియా నీ సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వకూడదు..అని.. బిగ్బాస్ తెలియజేస్తాడు. దానికి ప్రియా కూడా అప్పట్లో ఓకే చెబుతోంది.

Bigg Boss 5 Telugu: Priya Participate In Captaincy Task - Sakshi

రవి కెప్టెన్ గా పోటీ చేస్తున్న మరో పక్క హమీద,

ఇదిలా ఉంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో.. ప్రియా నీ కెప్టెన్ గా పోటీ చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో… రవి రాజ్యం గెలవడంతో… రవి కెప్టెన్ గా పోటీ చేస్తున్న మరో పక్క హమీద, శ్వేత, యానీ మాస్టర్ నీ కెప్టెన్సీ పోటీదారులుగా రవి ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో ప్రియా పై కెప్టెన్సీ విషయంలో ఉన్న షరతును బిగ్ బాస్… తొలగించడంతో ఇప్పుడు హౌస్ లో ప్రియా కూడా కెప్టెన్సి పోటీకి.. రెడీ అవ్వడం హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

హామీదా మాత్రం..హౌస్ కి కెప్టెన్ కాకూడదు 

హౌస్ లో.. కెప్టెన్సీ టాస్క్ కోసం.. ప్రియా తోపాటు రవి, హమీద, శ్వేత, యానీ మాస్టర్ పోటీ పడుతూ ఉన్నారు. సంచాలకులుగా షణ్ముఖ్ జస్వంత్ రాణిస్తున్నాడు. దీంతో ఐదో వారం హౌస్ కి.. ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే హౌస్ లో గ్రూప్ గా వున్న షణ్ముక్, సిరి, జెస్సీ మాత్రం ఈ సారి ఎలాగైనా ఎవరు కెప్టెన్ అయినా గానీ హామీదా మాత్రం..హౌస్ కి కెప్టెన్ కాకూడదని .. సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు.


Share

Related posts

మళ్లీ బ్రేక్ తీసుకునే ఆలోచనలో పవన్..??

sekhar

Lock Down : సంపూర్ణ లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ఆ రాష్ట్ర రాజధాని..!!

sekhar

‘బాత్ రూమ్ లోకి వెళ్ళిన కాసేపట్లో’ శ్రావణి తల్లి సంచలన నిజాలు చెప్పారు!!!

sowmya