న్యూస్

Siri: సిరి హన్మంత్ ప్రెస్ మీట్ ?? దీప్తి – షణ్ముఖ్ గురించి మాట్లాడబోతోంది ?

Share

Siri:బుల్లితెర ఎంటర్మైంట్ బిగ్ బాస్ షో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. ఈ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎందరికో లైఫ్ ఇచ్చి పాపులర్ చేసింది. బిగ్‌బాస్ షోలో ఎంట‌ర్ అయిన త‌రువాత కొందరు పాపులారిటీని సాధిస్తే మరికొందరు నెగిటివిటీని మూట‌గ‌ట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-5లో పాల్గొన్న ష‌ణ్ముఖ్, సిరి హన్మంత్ లు నెగిటివిటీనీ మూట‌గ‌ట్టుకున్నారు. దీంతో షణ్ముఖ్ ప్రేమ బంధానికి ముగింపు పడింది.

AP School Holidays: ఏపిలో పాఠశాలలకు సెలవులు..? ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నదా..?

Siri: సిరి హన్మంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

అయితే దీప్తి, షన్ను బ్రేకప్ పై సిరి హన్మంత్ ని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన షణ్ముఖ్.. దీప్తి కేవలం తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా మరోవైపు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీ‌హ‌న్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇటీవ‌ల సిరితో క‌లిసి ఉన్న ఫొటోల‌ను డిలీట్ చేసాడు. కేవ‌లం వారిద్ద‌రూ క‌లిసి న‌టించిన వెబ్‌సిరీస్‌ల‌కు సంబంధించి ఫొటోల‌ను మాత్ర‌మే ఉంచాడు. దీంతో వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే విడిపోతున్నారనే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ష‌ణ్నూ-దీప్తి బ్రేక‌ప్‌సై తొలిసారిగా స్పందించింది సిరి.

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీక దీపం సీరియల్ హై లైట్స్..!!
నా వ‌ల్లే అయితే ఆ బ్రేక‌ప్ ఎప్పుడో జ‌రిగేది…

బిగ్ బాస్ లో జెస్సీ, ష‌ణ్ముక్ ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్‌. వారి త‌ర్వాత యాంకర్ ర‌వి బ్ర‌ద‌ర్‌లా ఉన్నారు. నాకు, షణ్ముఖ్ కి మ‌ధ్య ఉన్నది కేవ‌లం ఫ్రెండ్ షిప్ మాత్రమే… మనం బ‌య‌ట ఉన్న‌ప్పుడు ప్రతిరోజూ ఎంతోమంది ఎమోష‌న్స్‌ను చూస్తుంటాం. అదే బిగ్ బాస్ హౌస్‌లో అయితే ఆ హౌస్ లో ఉన్నవారి ఎమోష‌న్స్ మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తాయి. ఒక మనిషి ఎమోష‌న‌ల్‌గా ఫీల్ కావ‌డం అనేది సర్వ సాధారణం.

Singer Sunitha : సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఆ వీడియో పెట్టిన సునీత .. కోట్లాదిమంది చూస్తున్నారు డోంట్ మిస్ !
అయితే నాకు, షణ్ముఖ్ కి మ‌ధ్య ఎమోషనల్ బాండింగ్ కాస్త ఎక్కువ అయింది. దీప్తి సునైనా నాకు కూడా స్నేహితురాలే. నేను హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చూసి చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాను. త‌ర్వాత కాస్త నెమ్మదిగా బయటపడ్డాను. నావ‌ల్ల బ్రేక‌ప్ అయ్యేంత బ‌ల‌హీన‌మైన ప్రేమ కాదు వారిది. ఒకవేళ నా వలనే బ్రేకప్ జరిగుంటే ఎప్పుడో జ‌రిగేది. ఒక్క బిగ్‌బాస్ వ‌ల్లే, అది కూడా నా వ‌ల్లే బ్రేక‌ప్ జ‌ర‌గ‌లేదు’ అని కుండ బ‌ద్ధ‌లు కొట్టింది.


Share

Related posts

Budget 2022: కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన ..ఎవరేమన్నారంటే..

somaraju sharma

సిల్క్ స్మితగా చూడాలనుకున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లిన అనసూయ!

Yandamuri

కొద్ది రోజుల్లో టాటా కొత్త కారు వచ్చేస్తుందోచ్.. ఫీచర్.. ధర వివరాలు ఇవే

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar