సీజన్ ఫోర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎవరికి వాళ్లు బయట వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. అంతకుముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కూడా ఫుల్ బిజీ గా ఉంటూ అప్పట్లో రాణించారు. టైటిల్ విన్నర్ ప్రకటించి మూడు వారాలు అయిపోతున్నా గాని ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లు అందరూ ఒకచోట కలుసుకున్న సందర్భం లేదు.
పూర్తి విషయంలోకి వెళితే త్వరలోనే హైదరాబాద్ నగరం లో సొంత ఇల్లు కొనే ఆలోచనలో ఉన్న ఈ గుజరాతి ముద్దుగుమ్మ… దాని కంటే ముందుగానే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ గుజరాత్ లో ఓ రిసార్టులో భారీ స్థాయిలో గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేయటానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక చాలా అవకాశాలు వస్తున్న తరుణంలో తల్లి పర్మిషన్ కూడా ఇవ్వడంతో మోనాల్ అదేవిధంగా సోహెల్ కలసి ఆలోచన చేసినట్లు సమాచారం.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…