ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: వావ్.. అఖిల్ ను అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ భలే గేమ్ ఆడుతున్నాడే?

Bigg boss games with housemates using akhil in bigg boss 4
Share

బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పి అఖిల్ ను మిగితా ఇంటి సభ్యులు బయటికి పంపించేశారు. అయితే.. అఖిల్ సీక్రెట్ రూమ్ కు వెళ్లిన విషయం ఇంటి సభ్యులకు తెలియదు.

Bigg boss games with housemates using akhil in bigg boss 4
Bigg boss games with housemates using akhil in bigg boss 4

దీంతో.. అఖిల్ ను అడ్డం పెట్టుకొని బిగ్ బాస్.. ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడుతున్నాడు. అఖిల్ మాత్రం హౌస్ లో తన వాళ్లు ఎవరు? తనను లోపల తిట్టుకునే వాళ్లు ఎవరు? అనే విషయం మాత్రం పూర్తిగా తెలుసుకుంటున్నారు. అందరి మనస్తత్వాలు అఖిల్ కు ఇప్పుడు బోధపడుతున్నాయి.

అయితే.. తాజాగా విడుదలైన ప్రోమోలో అఖిల్ దగ్గరికి అందరి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు వచ్చాయి. వాటిలో నీకు నచ్చిన వారికి మాత్రమే ఉత్తరాలు ఇవ్వాలని.. నచ్చని వాళ్ల ఉత్తరాన్ని మొత్తం చింపేసి ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.

దీంతో అఖిల్.. తనకు నచ్చిన వాళ్ల ఉత్తరం మాత్రమే పంపిస్తాడు. నచ్చని వాళ్ల ఉత్తరాలను మిషన్ వేసి చింపి.. చిరిగిన కాగితాలను పెట్టి పంపిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే అఖిల్ గట్టిగానే ఏదో ప్లాన్ వేశాడనిపిస్తుంది.

చూద్దాం.. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతాయో?


Share

Related posts

రోడ్డు ప్రమాదంలో 4గురు విద్యార్థులు మృతి

somaraju sharma

చైనా కాల్పుల్లో అమర వీరుడైన తెలుగు బిడ్డ సంతోష్..!

arun kanna

అలోక్ వర్మపై కేంద్రం గురి?

somaraju sharma