Bigg Boss 5 Telugu: షణ్ముక్ కి షాక్ ఇద్దాం అనుకున్న సిరికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్..!!

Share

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఎక్కువ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది షణ్ముక్(Shanmukh), సిరి(Siri). ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో.. పాటు.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న గానీ మధ్యమధ్యలో భాగా హగ్ లు ఇచ్చుకోవడం తో.. బయట భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం వీలపై జరుగుతూ ఉంది. పర్టిక్యులర్ గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హగ్ విషయంలో.. షణ్ముక్(Shanmukh) నీ టార్గెట్ చేసుకుని భారీ ఎత్తున ట్రోలింగ్.. చేస్తూ రివ్యూ లు ఇస్తున్నారు. కానీ హౌస్ లో మాత్రం వీరిద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ క్రియేట్ చేసుకుని ఎన్ని గొడవలు.. రిలేషన్ మరీ స్ట్రాంగ్ అయిన సమయంలో.. వచ్చే ఫీలింగ్స్ పక్కన పెట్టుకొని..గేమ్ ఆడుతూ.. టాప్ ఫైవ్ లో… నిలవడం జరిగింది.

ఇదిలా ఉంటే బుధవారం ఎపిసోడ్ ఇన్ సిరి(Siri) బిగ్ బాస్(Bigg Boss) 100 డేస్ ప్రయాణం.. వీడియో రూపంలో అద్భుతంగా చూపించటం తెలిసిందే. సిరి గురించి బిగ్ బాస్ చేసిన విశ్లేషణ చాలా మందిని ఆకట్టుకుంది. బిగ్బాస్ సరే నిధిలో సిరి అంటే నువ్వే అన్న తరహాలో.. విశ్లేషణ ఇవ్వటం మాత్రమేకాక కీలక సమయంలో అన్ని చాలెంజ్లో ఎదుర్కొని.. గెలిచి నిలిచి.. పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న మాదిరిగా.. హౌస్ లో రాణించారు అని సిరి పై బిగ్ బాస్ పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే వీడియో అనంతరం షణ్ముఖ్ తో ఫస్ట్ టైం చేసిన డాన్స్ ఫోటో.. ఒకటి ఉండటం జరిగింది. దానిని సర్ ప్రైజ్ గా షణ్ముక్ కి చూపిద్దామని.. కిచెన్ లో పెట్టగా బిగ్ బాస్ సిబ్బంది వచ్చేసి తెలియకుండానే తీసుకెళ్లిపోయారు. రెండు ఫోటోలు అంటే మరీ ఎక్కువ తీసుకొని సిరి వెళ్ళిన సమయంలో.. బిగ్ బాస్(Bigg Boss) పెద్దగా మాట్లాడాలేదు. కానీ.. అన్ని ఫోటోల్లో కంటే ఎక్కువగా సిరి ఆనందించిన ఫోటో..నీ.. ఆమెకు తెలియకుండానే.. బిగ్ బాస్(Bigg Boss) తీసేసుకుని.. సిరి(Siri)కి ఊహించని షాక్ ఇచ్చారు.


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

14 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

44 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago