NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Harika : మోనల్ గజ్జర్ కు పోటీగా వచ్చేలా ఉన్న బిగ్ బాస్ హారిక?

bigg boss harika becomes competition to monal gajjar in dance plus

Bigg boss Harika ఎప్పుడు చూసినా ఎంత ఎనర్జీతో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎనర్జీని చూసి బిగ్ బాస్ లో మగ కంటెస్టెంట్లే షాక్ అయ్యారు. ఎప్పుడూ ఫుల్ టు ఎనర్జీతో బిగ్ బాస్ లో అలరించేది హారిక. తను డ్యాన్స్ లోనూ ఫస్టే. నిజం చెప్పాలంటే.. బిగ్ బాస్ హౌస్ లో తను ది బెస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందుకే టాప్ 5 లో ఒక కంటెస్టెంట్ గా నిలిచింది హారిక.

bigg boss harika becomes competition to monal gajjar in dance plus
bigg boss harika becomes competition to monal gajjar in dance plus

బిగ్ బాస్ కంటే ముందు హారిక గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. హారిక అంటే దేత్తడి.. అంతవరకే తెలుసు అది కూడా సోషల్ మీడియా మీద అవగాహన ఉన్నవాళ్లకు మాత్రమే తన గురించి ఎక్కువగా పరిచయం. కానీ.. బిగ్ బాస్ కు వెళ్లాక హారిక లైఫ్ స్టయిలే మారిపోయింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ.

Dance+ షోలో పర్ ఫార్మ్ చేసిన Bigg boss Harika

స్టార్ మాలో ఇటీవల డ్యాన్స్ ప్లస్ అనే షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ షోకు ఓంకార్ హోస్ట్. బాబా బాస్కర్, రఘు మాస్టర్, బిగ్ బాస్ మోనల్ గజ్జర్, ముమైత్ ఖాన్ జడ్జిలు. అయితే.. మోనల్ గజ్జర్ కు కూడా బిగ్ బాస్ తర్వాత జడ్జిగా ఈ ప్రోగ్రామ్ లో అవకాశం వచ్చింది.

మోనల్ కూడా మంచి డ్యాన్సర్. అందుకే తనకు ఈ చాన్స్ ఇచ్చారు. కానీ.. తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో పాల్గొన హారిక కూడా తన డ్యాన్స్ తో మైమరిపింపజేసింది. డ్యాన్స్ తో అదరగొట్టింది. దీంతో నెటిజన్లు.. వామ్మో హారిక.. మోనల్ కు బాగానే ఫైట్ ఇస్తోంది కదా.. తనకు పోటీ బాగానే ఇస్తోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే మరో షోలో చాన్స్ దక్కించుకుంటుంది హారిక అని అంటున్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా చూసి ఓ లుక్కేయండి.

author avatar
Varun G

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju