NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Harika : ఏంటి హారిక.. ఆ ఎనర్జీ ఏంటి? ఆ డ్యాన్స్ ఏంటి? చింపేశావుపో?

Bigg boss Harika :అంటేనే ఇచ్చి పడేస్తది. హారిక  Harika ఒక ఫైర్ బ్రాండ్. తను మాట్లాడే తెలుగు యాస కానీ.. తన బాడీ లాంగ్వేజ్ కానీ.. అన్నీ సూపర్బ్ గా ఉంటాయి. ఎవరైనా ఏదైనా తన మీద కామెంట్ చేస్తే వెంటనే ఇచ్చి పడేస్తది. మొత్తానికి దేత్తడి అంటూ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన హారిక.. బిగ్ బాస్ తో Bigg boss సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. బిగ్ బాస్ తర్వాత తనకు సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. బుల్లితెర మీద కూడా పలు ఆఫర్లు వస్తుండటంతో.. హారిక ఫుల్లు బిజీ అయిపోయింది.

Bigg boss harika dance performance with vasitony team in dance plus show
Bigg boss harika dance performance with vasitony team in dance plus show

డ్యాన్స్ ప్లస్ లో Bigg boss Harika హంగామా

హారిక సూపర్ డ్యాన్సర్ అనే విషయం.. బిగ్ బాస్ హౌస్ లోనే తెలిసింది. తన డ్యాన్స్ ఊర మాస్. మామూలుగా ఉండదు. అదే డ్యాన్స్ ను స్టార్ మాలో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్లస్ షోలో వేసి అదరగొట్టేసింది. జడ్జిలంతా ఫిదా అయిపోయారు. మామూలుగా వేయలేదు డ్యాన్స్.

డ్యాన్స్ ప్లస్ షోలో డ్యాన్స్ చేసే కంటెస్టెంట్లు వాసిటోని టీమ్ తో కలిసి హారిక వేసిన డ్యాన్స్ చూస్తే మీ మతి కూడా పోతుంది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్, డ్యాన్స్ ప్లస్ షో జడ్జి మోనల్ గజ్జర్ అయితే హారిక డ్యాన్స్ ను చూసి ఆగలేక స్టేజ్ మీదికి వెళ్లి తనను గట్టిగా కౌగిలించుకుంది. అలాగే.. మిగితా జడ్జిలు కూడా ఈలలు వేసి అద్భుతం అంటూ హారికను పొగిడారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

 

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju