NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Harika : యూట్యూబ్ షార్ట్స్ మీదికి ఫోకస్ మార్చిన బిగ్ బాస్ హారిక?

bigg boss harika youtube shorts videos

Bigg boss Harika  తన రూట్ ను మార్చింది. తన యూట్యూబ్ చానెల్ దేత్తడిలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్ వీడియోను పోస్ట్ చేస్తుండేది బిగ్ బాస్ హారిక. కానీ.. గత కొన్ని రోజుల నుంచి హారిక.. కేవలం యూట్యూబ్ షార్ట్స్ ను మాత్రమే అప్ లోడ్ చేస్తోంది. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. యూట్యూబ్ షార్ట్స్ మీదనే తన దృష్టిని పెట్టింది హారిక.

bigg boss harika youtube shorts videos
bigg boss harika youtube shorts videos

అయితే.. యూట్యూబ్ లో చాలామంది ఇప్పుడు షార్ట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. షార్ట్స్ వీడియోలు కేవలం సెకన్ల వ్యవధిలోనే ఉంటాయి. వాటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. టిక్ టాక్ వీడియోస్ అప్ లోడ్ చేసినట్టుగా మామూలుగానే అప్ లోడ్ చేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే చాలు.. షార్ట్స్ ను వెంటనే అప్ లోడ్ చేయొచ్చు. తమ సబ్ స్క్రైబర్లకు ఎప్పుడు అందుబాటులో వీడియోలను అప్ లోడ్ చేసేందుకు చాలామంది షార్ట్స్ ను ఉపయోగించుకుంటున్నారు.

Bigg Boss Harika కూడా అదే దారిలో?

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హారిక ఏదో ప్రాజెక్టు మీద వర్క్ చేస్తోంది. వీడియో కోసం బాగానే కసరత్తులు చేస్తోంది కానీ.. అప్పటి వరకు తన సబ్ స్క్రైబర్లకు టచ్ లో ఉండటం కోసం హారిక.. ఇలా షార్ట్స్ వీడియోలను పోస్ట్ చేస్తోందని తన అభిమానులు చెబుతున్నారు.

ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హారికకు డిమాండ్ బాగానే పెరిగింది. తనకు ఇదివరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నా.. ఇప్పుడు ఎక్కువైంది. తను ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చేసినా అది సంచలనమే. తనకు షోలలో, మూవీస్ లో కూడా ఆపర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తన కెరీర్ ను బెస్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడింది బిగ్ బాస్ హారిక. అలాగే.. మంచి మంచి వీడియోలను తన దేత్తడి చానెల్ లో పోస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది.

author avatar
Varun G

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju