NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss)సీజన్ ఫైవ్ ఎనిమిదో వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఆరుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు కూడా చాలా బలమైన కంటెస్టెంట్ లు కావటంతో.. హౌస్ నుండి ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఎక్కువశాతం ఇంటి నుండి వెళ్లే కంటెస్టెంట్ మాత్రం లోబో(Lobo) అని జనాలు అంటున్నారు.

Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ.. | Bigg boss 5 telugu september 13th updates second week ...మేటర్ లోకి వెళితే గత కొన్ని వారాల నుండి లోబో నామినేషన్ లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ప్రారంభంలో లోబో(Lobo) బస్తి..అంటూ.. సింపతి మాటలు మాట్లాడి చాలా వరకు గేమ్ నెట్టుకు రావడం జరిగింది, తర్వాత రవి(Ravi) తో ఉంటూ కొంతకాలం… హౌస్ లో రాణించాడు. ఈ క్రమంలో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన లోబో.. కొద్దో గొప్పో అందరి పై ఒక అవగాహన ఉన్న… గతవారం నాగార్జున(Nagarjuna) సీక్రెట్ రూమ్ లోకి రమ్మని.. తోపు డుపు.. గేమ్ ఆడించిన సమయంలో ఇంటి సభ్యులందరినీ ఎదుట అతడు ఆడిన ఆట తీరు అతని పరువు తీసేసినట్లయింది.

డల్ గా గేమ్ ఆడుతున్నాడని

Netizens troll Bigg Boss contestant Loboసీక్రెట్ రూమ్ లో నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పిన…లోబో… ఆ తర్వాత మళ్లీ హౌస్ లో అందరికీ సారీలు చెబుతూ.. ఆడుతూ ఉండటంతో…లోబో.. మాట మీద నిలబడే మనిషి కాదని… బయట జనాలు లోబో తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై నెగిటివ్ కామెంట్లు చేసుకుంటున్నారు. అంతమాత్రమే కాకుండా ప్రారంభంలో కంటే ఇప్పుడు మరి చాలా డల్ గా గేమ్ ఆడుతున్నాడని.. ఖచ్చితంగా ఈ వారం ఇంటి నుండి లోబో.. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. బయట టాక్ గట్టిగా నడుస్తుంది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!