NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే?

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే?

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులకు లాస్య సుపరిచితమే. ఈ మధ్య బిగ్ బాస్ షోకు వెళ్లాక లాస్యకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో, బుల్లితెర మీద ఎక్కడ చూసినా.. లాస్య గురించే చర్చ. లాస్య.. తన అభిమానులతో యూట్యూబ్ చానెల్ ద్వారా టచ్ లో ఉంటోంది. తన యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ విషయాలు, ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ వీడియోలు అన్నీ తీసి.. తన అభిమానులను అలరిస్తోంది.

ఇంకో విషయం ఏంటంటే.. లాస్యకు ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే.. లాస్య.. యూట్యూబ్ లో ఏ వీడియో పెట్టినా.. లైకులు, వ్యూస్ మాత్రం ఎడా పెడా వచ్చేస్తున్నాయి.

bigg boss lasya home tour
bigg boss lasya home tour

టాప్ ట్రెండింగ్ లో Bigg boss Lasya home tour video

తాజాగా లాస్య తన హోమ్ టూర్ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేసింది. తను షేర్ చేసిన క్షణాల్లోనే ఆ వీడియోకు లక్షల వ్యూస్, లైక్స్ వచ్చాయి. అలాగే.. హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అది.. లాస్యకు ఉన్న ఫాలోయింగ్.

అందుకే.. తన అభిమానులను అలరించడానికి ఎక్కువ వీడియోలు చేస్తోంది. ఎక్కువగా యూట్యూబ్ మీదనే లాస్య ఫోకస్ చేస్తోంది. తన యూట్యూబ్ వీడియోతో పాటుగా అప్పుడప్పుడు వివిధ షోలలోనూ పాల్గొంటోంది.

తాజాగా లాస్య తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసిన తన హోమ్ టూర్ వీడియోను మీరు కూడా చూసేయండి.

 

author avatar
Varun G

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella