NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : బిగ్ బాస్ లో లాస్య అందంగా తయారవ్వడానికి అసలు రహస్యం ఇదేనా?

bigg boss lasya make up kit

Bigg boss Lasya గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటే ముందు కూడా తను చాలా ఫేమస్. కానీ.. ఇప్పుడు మాత్రం లాస్య.. బిగ్ బాస్ ట్యాగ్ ను తగిలించుకుంది. బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక సూపర్ ఫాస్ట్ అయిపోయింది లాస్య. తన పెళ్లి తర్వాత కెరీర్ కు కొంచెం గ్యాప్ ఇచ్చినా.. తర్వాత మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లి తన సత్తా చూపించింది. ఇప్పుడు లాస్య పెద్ద సెలబ్రిటీ.

bigg boss lasya make up kit
bigg boss lasya make up kit

అయితే.. లాస్య బిగ్ బాస్ హౌస్ లో చాలా అందంగా తయారయ్యేది. ముఖ్యంగా శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ లో అచ్చ తెలుగు ఆడపిల్లలా అందంగా తయారవ్వడం వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా చెప్పేసింది లాస్య.

బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడానికి ముందే తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటప్పుడు ఏ మేకప్ కిట్ తీసుకెళ్లుందో చెప్పేసింది. కానీ.. ఆ వీడియోను తాజాగా అప్ లోడ్ చేసింది లాస్య.

Bigg boss Lasya మేకప్ కిట్ చూస్తే వావ్ అనాల్సిందే

ఇక.. లాస్య బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు తన వెంట తీసుకెళ్లిన మేకప్ కిట్ ను చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. పెద్ద మేకప్ కిట్ నే తనతో పాటు బిగ్ బాస్ హౌస్ కు తీసుకెళ్లింది లాస్య.

లాస్య ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే యాంకర్ గా అవకాశాలు మళ్లీ వస్తున్నాయి. ఇటీవల స్టార్ మాలో ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అనే స్పెషల్ ప్రోగ్రామ్ లో యాంకర్ రవి పక్కన యాంకర్ గా చేసింది లాస్య. కానీ.. తన పర్సనల్ యూట్యూబ్ చానెల్ కోసమే తను ఎక్కువగా సమయం కేటాయిస్తోంది.

ఇక.. లాస్య లేటెస్ట్ మేకప్ వీడియోను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మొత్తానికి లాస్య అందం సీక్రెట్ అందరికీ తెలిసిపోయిందిగా.

author avatar
Varun G

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju