ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇంట్లో పార్టీ.. హాజరైన జ్యోతక్క, హారిక, హిమజ, దీప్తి సునయన?

Bigg boss Lasya బిగ్ బాస్ లాస్య ఇంట్లో పార్టీ హాజరైన జ్యోతక్క హారిక హిమజ దీప్తి సునయన
Share

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య bigg boss lasya గురించి తెలుసు కదా. లాస్య టాక్స్  పేరుతో యూట్యూబ్ లో తను చేస్తున్న వీడియోల గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక లాస్య పూర్తిగా తన యూట్యూబ్ చానెల్ మీదనే దృష్టి పెట్టింది. తన యూట్యూబ్ చానెల్ లో లాస్య తన పర్సనల్ వీడియోలతో పాటు తన ఇంటి వీడియోలు, ఇతర వీడియోలను పెడుతూ.. ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉంటోంది లాస్య.

Bigg boss Lasya : party in lasya manjunath house
Bigg boss Lasya : party in lasya manjunath house

ఇటీవలే లాస్య మరో యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించింది. మిస్టర్ అండ్ మిసెస్ లాస్య మంజునాథ్ పేరుతో మరో చానెల్ ను ప్రారంభించింది. ఈ చానెల్ లో ఎక్కువగా తన పర్సనల్ వీడియోలు, పార్టీ వీడియోలను షేర్ చేస్తుంటుంది.

Bigg boss Lasya : పార్టీలో సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు

ఇటీవల లాస్య.. తన భర్త మంజునాథ్ కు కొత్త కారు కొని గిఫ్ట్ గా ఇచ్చింది. దీంతో మంజునాథ్.. లాస్య ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు.

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు శివజ్యోతి, హిమజ, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు నోయల్, హిమజ హాజరయ్యారు. సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన కూడా ఈ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇది ప్రైవేటు పార్టీ అయినా.. వీళ్లందరూ కలిసి చేసిన హంగామా వీడియోను లాస్య మంజునాథ్ చానెల్ లో పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

 


Share

Related posts

ఆ నగరానికి ఏమైంది! ఏమిటీ నేరాలు.. ఘోరాలు?

Yandamuri

Usiri: ఈ చెట్టు మహిమ తెలుసుకుంటే.. 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం..!

bharani jella

Chandrababu Naidu: హాటాహుటిన ఢిల్లీకి బాబు..? పీకే, రాహుల్ గాంధీతో సీక్రెట్ భేటీ..?

Srinivas Manem