NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Mehaboob : ఎవరురా ఆ పిల్ల అంటున్న బిగ్ బాస్ మెహబూబ్.. సాంగ్ అదిరిపోయింది?

bigg boss mehaboob Dil Se Evarura Aa Pilla song

Bigg boss Mehaboob తెలుసు కదా. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచే ప్రశంసలు అందుకున్నాడు మెహబూబ్. మెహబూబ్ డ్యాన్స్ లో గ్రేస్ ఉంటుందని.. మెహబూబ్ ఖచ్చితంగా గొప్ప డ్యాన్సర్ అవుతాడని మెగాస్టార్ చిరంజీవి.. బిగ్ బాస్ ఫైనల్స్ లో చెప్పారు. మెగాస్టార్ చెప్పినట్టుగానే నిజంగానే మెహబూబ్ గొప్ప డ్యాన్సర్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నిజంగానే తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించాడు.

bigg boss mehaboob Dil Se Evarura Aa Pilla song
bigg boss mehaboob Dil Se Evarura Aa Pilla song

నిజానికి.. బిగ్ బాస్ హౌస్ కు రాకముందే.. మెహబూబ్ కు ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్ ద్వారా వీడియోలు చేస్తూనే మెహబూబ్ ఫేమస్ అయ్యాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో చాన్స్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మెహబూబ్ కు తిరుగులేకుండా పోయింది.

మెహబూబ్ ప్రస్తుతం పెద్ద సెలబ్రిటీ. ఆయన ఏది చేసినా సంచలనమే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా చాలా వీడియోలు తీసి తన అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు మెహబూబ్.

Bigg boss Mehaboob కొత్త ఆల్బమ్ వీడియో

తాజాగా మెహబూబ్ కొత్త ఆల్బమ్ వీడియో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ వీడియో ఆల్బమ్ ప్రోమోను విడుదల చేసిన మెహబూబ్.. తాజాగా వీడియో ఆల్బమ్ ఫుల్ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశాడు. ఎవరురా ఆ పిల్ల.. అంటూ మెహబూబ్ వేసిన డ్యాన్స్ అదిరిపోయింది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఎవరురా ఆ పిల్ల వీడియో సాంగ్ ను చూసి ఎంజాయ్ చేయండి.

author avatar
Varun G

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju