NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఈవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..గుక్కపెట్టి ఎడ్చేసిన రవి..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss )సీజన్ ఫైవ్ తొమ్మిది వారాలు ముగించుకుని 10వారం లో అడుగుపెట్టింది. ఇదిలా పదిమంది ఎలిమినేషన్ నామినేషన్ లో ఉండగా యానీ(Yaani), మానస్(Maanas).. ఇద్దరూ సూపర్ పవర్ తో సేఫ్ కాగా నిన్న శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో రవి(Ravi), సిరి(Siri), సన్నీ(Sunny) నీ.. నాగార్జున(Nagarjuna) అయినట్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో జెస్సీ(Jessy), శ్రీ రామ్(Sri Ram), పింకీ(Pinky), కాజల్(Kajal), విశ్వ(Vishwa) ఇంకా నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో.. ముందుగానే లీక్ వీరులు ఎవరి ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు అనేది.. చెప్పేస్తున్నా సంగతి తెలిసిందే.Bigg Boss Telugu 5: Actor Vishwa likely to leave the house | Tv News – India TV

ఈ నేపథ్యంలో 9వ వారం లో ఇంటి నుండి.. విశ్వ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చివరాకరికి కాజల్ విశ్వ.. పింకీ ఉండగా వీరిలో విశ్వ.. ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో విశ్వ ఎలిమినేషన్ సందర్భంలో.. ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురి అయినట్లు ముఖ్యంగా రవి, శ్రీరామ్ కంటతడి పెట్టినట్లు టాక్. యాంకర్ రవి గుక్కపెట్టి ఏడ్చినట్లు.. విశ్వ గేమ్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంటిలో తొమ్మిది వారాలు ఉన్న విశ్వ రెండుసార్లు కెప్టెన్ కావడం జరిగింది. ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే మిగతా కంటెస్టెంట్ లకి దడ పుట్టించే రీతిలో.. గేమ్ ఆడారు. అయితే చాలా సందర్భాలలో ఏడవటంతో పాటు తన గురించి తను చేసిన పని ఎక్కువగా చెప్పుకోవడంతో.. విశ్వ ఎలిమినేషన్ అయినట్లు తాజా వార్త పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 5: Vishwa gets evicted from the reality show? - Times of India
విశ్వ ఎలిమినేట్ కావడంతో

వాస్తవానికి విశ్వ ఇప్పుడు ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి ఉండగా కొద్దిపాటి ఓటింగ్ తేడాతో… బతికి బట్ట కట్టడం జరిగింది. కాగా తొమ్మిది వారంలో కొద్దిపాటి ఓటింగ్ తేడాతో పింకీ తో పోటీపడి.. ఆఖరి చివరిక్షణంలో విశ్వ ఎలిమినేషన్ కావాల్సి వచ్చినట్లు.. టాక్ నడుస్తోంది. విశ్వ ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో… ఫిజికల్ టాస్క్ విషయంలో మిగతా ఇంటి సభ్యులకి.. చాలా వరకు రిలాక్స్ వచ్చినట్లు అని అంటున్నారు. 19 మంది సభ్యులలో ప్రస్తుతం ఎలిమినేషన్ తో.. 10 మంది సభ్యులు హౌస్ లో మిగిలి ఉన్నారు. దాదాపు 60 రోజులకు పైగానే.. శివ ప్రారంభమయి.. చివరి క్షణాలు కు చేరుకుంటుంది. ఈ క్రమంలో టాప్ ఫైవ్ ఫైట్ … హౌస్ లో స్టార్ట్ అవుతుంది అని బయట ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!