NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss Punarnavi : బిగ్ బాస్ ప్రేమ కథలన్నీ స్క్రిప్టెడ్? అవి రియల్ కావు? పునర్నవి షాకింగ్ కామెంట్స్?

Bigg boss Punarnavi : బిగ్ బాస్ ప్రేమ కథలన్నీ స్క్రిప్టెడ్? అవి రియల్ కావు? పునర్నవి షాకింగ్ కామెంట్స్?

Bigg boss Punarnavi :  తెలుసు కదా. పిల్లా.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాట పాడింది తనకోసమే. బిగ్ బాస్ సీజన్ 3 ని చాలామంది చూసింది కూడా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి Bigg boss Punarnav  భూపాలం లవ్ స్టోరీని చూసేందుకే. వాళ్లిద్దరి లవ్ బిగ్ బాస్ హౌస్ లో బాగా పండింది. అందులోనూ రాహుల్.. బిగ్ బాస్ 3 విన్నర్. తనను ఎలిమినేట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి రెండు రోజులు సీక్రెట్ రూంలో ఉంచినప్పుడు.. ఎక్కువగా ఏడ్చింది పునర్నవే. రెండు రోజుల తర్వాత సీక్రెట్ రూం నుంచి బయటికి వచ్చి.. పిల్లా.. అంటూ పాట పాడుతూ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు.

Bigg boss Punarnavi in Krazy talks with kajal show
Bigg boss Punarnavi in Krazy talks with kajal show

బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ది నిజమైన ప్రేమ అని అందరూ అనుకున్నారు. వాళ్లిద్దరు బయటికి రాగానే పెళ్లి కూడా చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ.. బయటి జీవితం వేరు.. బిగ్ బాస్ లో జీవితం వేరు. అవేమీ జరగలేదు. నిజానికి పునర్నవికి అప్పటికే ఓ రిలేషన్ షిప్ ఉండేదట. కానీ.. ఆ రిలేషన్ షిప్ బ్రేక్ అయిందట. కానీ.. రాహుల్ తో తనకు ఉన్నది నిజమైన ప్రేమ కాదట. అదంతా ఉత్తుత్తి ప్రేమేనట.

Krazy Talks with Kajal show లో అసలు నిజం చెప్పేసిన Bigg boss Punarnavi

ఇటీవల క్రేజీ టాక్స్ విత్ కాజల్ అనే షోలో పాల్గొన్న పునర్నవి.. బిగ్ బాస్ అసలు సీక్రెట్ ను విప్పేసింది. బిగ్ బాస్ లవ్ స్టోరీస్ అన్నీ స్క్రిప్టెడేనట. అవన్నీ కావాలని.. ప్రేక్షకులు చూడాలని.. హౌస్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉండాలని.. బిగ్ బాస్ నిర్వాహకులు స్క్రిప్టెడ్ ప్రేమకథలను సృష్టిస్తారని పునర్నవి అసలు సీక్రెట్ ను చెప్పేసింది. అంటే… రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య బిగ్ బాస్ హౌస్ లో పుట్టిన ప్రేమ ఉత్తదేనా? అంతా బిస్కెటేనా? అంతేగా.. అంతేగా..

క్రేజీ టాక్స్ విత్ కాజల్ షో వీడియో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియోను చూసేయండి.

 

author avatar
Varun G

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju