NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ప్రియా కి బిగ్ బాస్ రన్నర్ సపోర్ట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లకు బయటనుండి భారీగా ఫస్ట్ నుండే సపోర్ట్ వస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాక ఇటీవల ప్రియాంక సింగ్ కోసం ఐపీఎల్ మ్యాచ్ లు.. చూడటం మానేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రియాంక సింగ్ గెలిచిన గెలవకపోయినా చివరి వరకు తన సపోర్ట్ మాత్రం ఆమెకి ఉంటుందని తెగేసి చెప్పారు. ఇక ఇదే తరుణంలో సింగర్ నోయల్.. సీజన్ త్రీ లో.. రాహుల్ సిప్లిగంజ్ కి, సీజన్ ఫోర్ లో అభిజిత్ కి సపోర్ట్ చేయగా వాళ్ళిద్దరూ గెలవడం జరిగింది.

BB Telugu 4 Runner up Akhil Sarthak Support to Shailaja Priya - Sakshi

శ్రీ రామ్ కి.. నోయల్ సపోర్ట్

ఇక ఇప్పుడు శ్రీ రామ్ కి.. నోయల్ సపోర్ట్ చేయటం సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలు తనీష్ అదేరీతిలో సందీప్ కిషన్ మానస్ కి సపోర్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ… ఇటీవల ఆర్ జే కాజల్ కి.. తన ఫుల్ సపోర్ట్ అని ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇంటిలో సీనియర్ నటి ప్రియా కి.. నాలుగో సీజన్ రన్నర్ అఖిల్ కి తన మద్దతు తెలిపాడు. ఇటీవలే ప్రియా రవి లహరి గొడవ లో అడ్డంగా బుక్కయింది. అయితే ఆ సమయంలో.. రవి తప్పు అయినట్లు.. అతని వల్లే ప్రియా వ్యాఖ్యలు చేసినట్లు.. తేలడంతో ఆమె మూడవ వారం ఎలివేషన్ నుండి గండం గట్టెక్కింది.

Bigg Boss Telugu 4 runner up Akhil Sarthak backs nominated BB 5 contestant Shailaja Priya; says, "I know your a fighter too" - Times of India

ప్రియకి అఖిల్ సపోర్ట్

ఆ వీడియో కనుక బయట పడక పోతే ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆమెకు అఖిల్ సపోర్ట్ చేయటం విశేషం. సీజన్ ఫోర్ లో అఖిల్.. ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్క్ ఆడే విషయంలో.. హౌస్ కి తగిన న్యాయం చేశాడు. స్నేహ పరంగా.. ఇంటిలో సభ్యులకు మంచి గౌరవం ఇవ్వటం జరిగింది. దాదాపు అఖిల్ టైటిల్ గెలుస్తాడని అనుకున్న టైంలో అభిజిత్.. ట్రోఫి గెలుచుకున్నాడు. ఈనేపథ్యంలో అఖిల్ సీనియర్ నటి ప్రియా కి సపోర్ట్ చేయడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క నటి ప్రియా.. ఎప్పటికైనా హౌస్ లో నుండి ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అని, టాస్క్ లు… ఎంటర్టైన్మెంట్ చేయటంలో.. ప్రియా పెద్దగా రాణించటం లేదని.. హౌస్ లో బద్ధకంగా గేమ్ ఆడుతోందని.. తాజా వార్త పై మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N