NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీస్.. ఒక హీరోయిన్… ఒక దర్శకుడు

బిగ్ బాస్ సీజన్ 4 కు సర్వం సిద్ధమైంది. ఎంతో హంగామా మధ్య ఈ సీజన్ కు మొత్తానికి తెర లేచింది. సాయంత్రం 6 నుండి స్టార్ మా కొత్త రూపు సంతరించుకుని బిగ్ బాస్ సీజన్ 4 ను మొదలుపెట్టింది. మొదటి పార్టిసిపంట్ గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ సరసన సుడిగాడు సినిమాతో మోనాల్ గజ్జర్ ఫేమ్ సంపాదించుకుంది.

 

bigg boss 4 first contestant monal gajjar
bigg boss 4 first contestant monal gajjar
bigg boss season 4 second participant surya kiran
bigg boss season 4 second participant surya kiran

 

ఆఖరుగా బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో కనిపించింది మోనాల్ గజ్జర్. తాను ఒక ఎమోషనల్ పర్సన్ అని, బిగ్ బాస్ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటానని తెలిపింది. ఇక రెండో కంటెస్టెంట్ గా దర్శకుడు సూర్య కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సుమంత్ హీరోగా సత్యం వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించాడు. మరి వీళ్ళిద్దరూ ఎలాంటి పోటీ ఇస్తారో చూడాలి.

Latest Telugu News in News orbit, Today telugu news, Telugu news orbit news, News orbit telugu updates

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju