NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల వివరాలు..??

Bigg Boss 5 Telugu: ఈ ఆదివారం తరువాత వచ్చే ఆదివారం టైటిల్ విన్నర్ ఎవరో తెలియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే టాప్ ఫైవ్ లోకి శ్రీరామ్(Sri Ram) తో పాటు సన్నీ వెళ్లడం జరిగింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో సన్నీ(Sunny) సేఫ్ అయినట్లు నాగార్జున (Nagarjuna) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటింగ్ పరంగా కాజల్(Kajal) హౌస్ నుండి సరిగ్గా 14వ వారం టాప్ ఫైవ్ కి వెళ్లకముందు.. ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఓటింగ్ పరంగా మొదటి నుండి చివరి రెండు స్థానాలలో కాజల్.. మనస్ పోటీ పడుతూ ఉన్నారు. అయితే చివరి నిమిషం వరకు కాజల్ ఓటింగ్ పోటి ఇస్తూనే కొద్దిపాటి శాతంతో టాప్ ఫైవ్ లోకి వెళ్లకుండానే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

Nataraj Master Says Bigg Boss Title Winner Will Win 5 Manas Sriram Chandra  Telugu Biggboss - Mast-TeluguStop

దీంతో సీజన్ ఫైవ్ టాప్ ఫైవ్ లో..ఉన్న కంటెస్టెంట్ లు … షణ్ముక్(Shanmukh), సిరి(Siri), శ్రీ రామ్, సన్నీ, మానస్ చేరుకున్నారని వీరిలో ఒకరు టైటిల్ విజేత కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే కచ్చితంగా టైటిల్ విషయానికొస్తే ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ గెలుచుకునే అవకాశం ఉందని..ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా… సన్నీ వర్సెస్ షణ్ముఖ్ అన్న రీతిలో బలమైన టాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.

sunny: Bigg Boss Telugu 5: Sunny and Shanmukh get into an ugly spat over  Siri; here's what netizens think - Times of India

ఇదిలా ఉంటే సైలెంట్ ఓటింగ్ పరంగా శ్రీరామ్ చాలా బలంగా ఉన్నాడు అని మ్యాజిక్ జరిగితే శ్రీరామ్ గ్యారెంటీగా టైటిల్ విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు పుంఖాలుపుంఖాలుగా వస్తున్నాయి. ఇంకా వారం రోజులు ఆటో మాత్రమే మిగిలి ఉండటంతో ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు.. సీజన్ ఫైవ్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని దీంతో… చివరివారంలో లెక్కలు మారే అవకాశాలు చాలా ఎక్కువ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే వచ్చే ఆదివారం లోపు.. ఓటింగ్ ప్రక్రియ.. సోమవారం నుండి.. మోత మోగుతుంది అని చెప్పుకొస్తున్నారు.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N