ట్రెండింగ్ న్యూస్

Bigg boss Shiva Jyothi : జైలుకెళ్లిన శివజ్యోతి.. అక్కడి అన్నం కూడా రుచి చూసింది?

bigg boss shivajyothy eats jail food
Share

Bigg boss Shiva Jyothi : బిగ్ బాస్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆమె పేరు శివజ్యోతి అని బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేటప్పుడే అందరికీ తెలిసింది. తను ఎక్కువగా తీన్మార్ సావిత్రిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం జ్యోతక్కగా పాపులర్ అయింది శివజ్యోతి.

bigg boss shivajyothy eats jail food
bigg boss shivajyothy eats jail food

తనదైన యాసలో తీన్మార్ వార్తలు చదివి.. ప్రతి తెలంగాణ ఇంటికి పరిచయం అయింది తీన్మార్ సావిత్రి. తర్వాత తనకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం రావడంతో తన రేంజే మారిపోయింది. తనకు వచ్చిన క్రేజే వేరు. అప్పటి వరకు తనకు కేవలం తెలంగాణలోనే క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు ఫుల్ టు ఫాలోయింగ్ ఏర్పడింది.

Bigg boss Shiva Jyothi : బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చి యూట్యూబ్ చానెల్ నిర్వహణ

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక.. శివజ్యోతికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. దీంతో తను ఫుల్ టు బిజీ అయిపోయింది. తను ప్రస్తుతం టీవీ9లో యాంకర్ గా పనిచేస్తున్నప్పటికీ.. తన హాబీ అయిన యూట్యూబ్ చానెల్ ను ఏర్పాటు చేసి.. తన పర్సనల్ వీడియోలు అన్నింటినీ అందులో పెడుతోంది జ్యోతక్క.

తాజాగా.. జైలుకు వెళ్లి జైలులో అన్నం తినే వీడియోను పోస్ట్ చేసింది. అయితే తను నిజంగా వెళ్లింది జైలుకు కాదు.. జైలులాంటి రెస్టారెంట్. అది హైదరాబాద్ లో ఉంది. ఆ రెస్టారెంట్ కు వెళ్లి.. సేమ్ జైలు అనుభూతిని ఆస్వాదించి.. అక్కడ చికెన్ బిర్యానీ తిని వచ్చింది. దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఎల్లుండి సోమవారం నుంచి హౌస్ లో ఈ వ్యక్తి కనబడరు..!!

sekhar

Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!!

sekhar

Bala Krishna: సరికొత్తగా ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు..??

sekhar