NewsOrbit
న్యూస్

Siri: సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సూపర్ గురూ.. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అందరికీ ఉండాలి!

Siri: సిరి.. ఈపేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోందనే చెప్పాలి. బిగ్ బాస్ పుణ్యమాని యూట్యూబ స్టార్లంతా ఓవర్ నైట్ సెలిబ్రిటీలు అయిపోయారు. ముఖ్యంగా షణ్ముఖ్, దీప్తి, సిరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఇంకో కారణం కూడా వుంది. అది అందరికీ తెలిసినదే. అయినప్పటికీ ఓసారి మరలా గుర్తు చేసుకుందాం. దీప్తి షణ్ముఖ్ కి ఎప్పుడు బ్రేకప్ చెప్పిందో గాని ఆ క్షణం నుండి ఆ పేర్లు బాగా పాపులర్ అయిపోయాయి.

Siri: సిరి షణ్ముఖ్ పుకార్లు ఇక ఆగినట్లేనా?

ఆల్మోస్ట్ ఆగిపోయాయనే చెప్పుకోవాలి. నిన్న మొన్నటివరకు దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ కి కారణం సిరియే అని సోషల్ మీడియా కోడై కూసింది. ఇక ఈ విషయంలో కొందరు కల్పించుకొని విషయం కాస్త సద్దుమణిగేలా చేసారు. అందులో ప్రముఖుడు యాంకర్ రవి. సిరిని ట్రోల్ చేసిన వారికి ఇతను సాఫ్ట్ గా వార్ణింగ్ కూడా ఇచ్చాడు. అది బాగా పనిచేసింది. ఇకపోతే అదంతా ఒకెత్తయితే దీప్తి, షన్ను మేటర్ పక్కన పెడితే సిరి, శ్రీహాన్ లు కూడా బ్రేకప్ చెప్పేసికుంటారా అనే అనుమానం తలెత్తింది.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/01/IMG-20220106-WA0052.jpg" alt="" width="650" height="400" class="alignnone size-full wp-image-227291" /
సిరి విషయంలో శ్రీహాన్ రియాక్షన్ ఇదే…

బేసిగ్గా నటుడు అయినటువంటి శ్రీహాన్ కొంచెం బ్రాడ్ గానే ఆలోచించాడనే చెప్పుకోవాలి. అందరూ అనుకున్నట్టుగా శ్రీహన్ సిరిని అపార్ధం చేసుకోలేదు. ఇంతకు ముందే వారికి ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికీ తెలిసినదే కదా. ప్రస్తుతం అది పెళ్లి దిశగా అడుగులు పెడుతోంది. అవును.. సిరి, శ్రీహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా జరిగిన రచ్చ గురించి ఆటగాన్ని అడిగితే తనకి సిరి గురించి బాగా తెలుసనీ, తను చాలా మంచిదని, అలాంటి పుకార్లను నమ్మనని సమాధానం ఇచ్చాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju