NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: మొత్తానికి మైనస్ అయిపోతున్న సన్నీ.. కారణం అదే..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఏడో వారం లో వన్ మ్యాన్ షో తరహా గేమ్ ఆడి శభాష్ అనిపించుకున్న సన్నీ.. అదే రీతిలో తెచ్చుకున్న పేరు నిలువెల్ల నాశనం చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలను బట్టి బయట టాక్. కారణం చూస్తే తన కోపమే తన శత్రువు.. అన్న మాదిరిగానే సన్నీ(Sunny) ఇంటి సభ్యుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అతనికి ఫుల్ నెగటివ్ షేడ్ బయట క్రియేట్ చేస్తుంది అని జనాలు అంటున్నారు. ఏడవ వారంలో ప్రియ ఆంటీ(Priya Aunty)తో గొడవ అంతకుముందు కూడా కొంతమంది ఇంటి సభ్యులతో.. ఇష్టానుసారంగా సన్నీ వ్యవహరిస్తూ మాట్లాడుతూ ఉండటంతో.. అతని నోటి దూల.. వలన రానున్న రోజుల్లో బాగా మైనస్ పాయింట్స్ తెచ్చుకుంటారని బయట జనాలు విశ్లేషిస్తున్నారు.

విషయంలోకి వెళితే 8వ వారం లో సన్నీ(Sunny) బుధవారం ఎపిసోడ్ వరకు కెప్టెన్ గా బాగానే అడిగినా గాని.. గురువారం కెప్టెన్సీ టాస్క్ వెంటాడు వేటాడు లో.. సంచాలకుడు జేసీపై అదేరీతిలో కంటెస్టెంట్ శ్రీరామ్ చంద్ర (Sri Ram)పై… సన్నీ మాటలు హద్దులు దాటడం జరిగింది. ఒకానొక దశలో జేసీపై కొడతా కి కూడా సన్నీ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఏడ వారంలో కూడా జెస్సీ పైకి సన్నీ వెళ్ళాడు. ఈ తరుణంలో శుక్రవారం ఎపిసోడ్ లో… మరోసారి వరస్ట్, బెస్ట్ పర్ఫార్మర్ ఇంటి సభ్యులు ఎన్నుకునే విషయంలో.. సన్నీ.. జెస్సీ(Jessy) పైకి మళ్ళీ వెళ్లడంతో జెసి ఈసారి ఊరుకోలేదు. ఊహించని రీతిలో తిరగబడ్డాడు.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates | Tv News – India TV

రవి కూడా సన్నీకి వార్నింగ్….

పక్కకెళ్ళు అంటూ చాలా చిరాకు ముఖం పెట్టుకుని.. జెస్సీ డైలాగ్ వేయటంతో సన్నీ ఒక్కసారిగా.. ఉగ్రరూపం మాదిరిగా మారిపోయాడు. ఇదే తరుణంలో సన్నీ ఉన్న కొద్ది రెచ్చి పోతూ ఉండటం తో రవి కూడా సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొత్త కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతకుముందే రవి సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి మరోసారి ఇవటంతో రెండుసార్లు సన్నికి రవి వార్నింగ్ ఇచ్చినట్లయింది. మొత్తంమీద శుక్రవారం ఎపిసోడ్ లో చాలామంది సన్నీకి వార్నింగ్ లు ఇవ్వటం జరిగింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!