NewsOrbit
న్యూస్

BIGG BOSS TELUGU BREAKING: తెలుగు బిగ్‌బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన కరోనా..?

BIGG BOSS TELUGU BREAKING: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి బిగ్‌బాస్ సీజన్ 5 లాంఛనంగా ప్రసారం కావడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సీజన్ 5 ప్రారంభించనున్నామని ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. దాంతో బిగ్‌బాస్ అభిమానులందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారం రోజుల్లో తమకిష్టమైన షో ప్రసారం కాబోతోందని ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి షాకిచ్చే న్యూస్ వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే, సీజన్ 5 కోసమని ఎంపిక చేసిన ఇద్దరు కంటెస్టెంట్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. దాంతో ముందుగా ప్రకటించిన తేదీకి షో ప్రారంభం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి కంటెస్టెంట్లు అందరూ క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం. కాగా ఈ నేపథ్యంలోనే ఇద్దరు కంటెస్టెంట్లకు కరోనా సోకినట్లు తేలింది. దాంతో వారి స్థానంలో ఇతరులను హౌజులోకి పంపిస్తారా? లేక షోని వాయిదా వేస్తారా? తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

author avatar
amrutha

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!