Bigg Boss 5 Telugu: “సిరితో షణ్ముక్.. అలా అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా”.. మానస్ సీరియస్ కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 105 రోజుల ప్రయాణం విజయవంతంగా ముగిసింది. సన్నీ(Sunny) విన్నర్, షణ్ముక్(Shanmukh) రన్నర్ గా మిగిలాడు. అంతా బాగానే ఉన్నా ఎవరికి వారు బయట ఇంటర్వ్యూల తో బాగా క్రేజ్ సంపాదించుకున్ని బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో హౌస్ లో టాప్ ఫోర్ గా నిలిచిన.. మానస్ తన ఫస్ట్ ఇంటర్వ్యూ.. అరియణా(Ariyanaa)కి ఇచ్చినది తాజాగా సోషల్ మీడియా లో రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా బిగ్ బాస్ ప్రయాణం గురించి… చాలా కూల్ గా తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. సన్నీ, కాజల్(Kajal) తో స్నేహం గురించి ఇంకా అదే రీతిలో పింకీ(Pinky) గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో సరిగ్గా టాప్ ఫైవ్ కి వెళ్ళక ముందు.. వారంలో ఐస్ బర్గ్ టాస్క్ లో… జరిగిన పరిస్థితి గురించి మానస్(Manas) మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశాడు. ఆ సమయంలో సిరి చాలా స్ట్రాంగ్ గా..గేమ్ ఆడుతూ వచ్చింది. దీంతో చివరాకరికి పరిస్థితి చేయి దాటిపోయింది వాళ్ళ కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. ఆ సమయంలో సిరికి నేను చాలా హెల్ప్ చేశాను.

కానీ ఆ తర్వాత సిరి… నా దగ్గర హెల్ప్ తీసుకుందని షణ్ముక్… ఆమెను తిట్టడం నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. నాపై షణ్ముక్ కి.. ఉన్న అభిప్రాయం గురించి బాగా ఆలోచించాను.. అనవసరంగా ఎక్కువగా షణ్ముఖ్ నా గురించి ఆలోచిస్తున్నాడు అని బాధపడ్డాను. అంతకుముందు కెప్టెన్సీ టాస్క్ లో… సిరికి టీ షర్ట్ గేమ్ లో చాలా జెన్యూన్ గా హెల్ప్ చేశాను. మంచిగానే వారి పట్ల ప్రవర్తించాను. కానీ వేరే రకంగా తీసుకోవడంతో నేను.. చాలా అప్సెట్ అయ్యాను అంటూ.. మానస్ ఆ సందర్భాన్ని తలుచుకుని ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. కానీ హౌస్ లో.. కొట్టు కునే వాళ్ళు తర్వాత మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. సిరి.. షణ్ముఖ్.. ఫ్రెండ్ షిప్ చాలా బాగుండేది. నేను అంతగా షణ్ముఖ్ కి కనెక్ట్ అయిన సందర్భాలు లేవు కాని చివరిలో కొద్దిగా మాట్లాడుకున్నామని ఇంటర్వ్యూలో తెలిపాడు.


Share

Recent Posts

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

42 mins ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

2 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

2 hours ago

నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…

3 hours ago

`పోకిరి` స్పెష‌ల్ షోలు ఎన్ని కోట్ల లాభాల‌ను తెచ్చిపెట్టాయో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గోవా…

4 hours ago

బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్‌లో `బింబిసార‌`.. మ‌రి `సీతారామం` ప‌రిస్థితేంటి?

గ‌త కొద్ది రోజుల నుండి స‌రైన కంటెంట్ ఉన్న సినిమా రాక‌పోవ‌డంతో.. ప్రేక్ష‌కులు లేక థియేట‌ర్స్ వెల‌వెల‌బోయాయి. కానీ, గ‌త శుక్ర‌వారం విడుద‌లైన `బింబిసార‌`, `సీతారామం` చిత్రాలు..…

5 hours ago