NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మెల్లమెల్లగా పడిపోతున్న షణ్ముక్ గ్రాఫ్.. మైనస్ అదే అంటున్నా జనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ లలో ఒకరు యూట్యూబ్ స్టార్ షణ్ముక్. మనోడు హౌస్ లో ఎంట్రీ ఉందని వార్తలు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా బిగ్బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియా వెబ్ సిరీస్ లలో నటించి చాలామంది అభిమానాన్ని షణ్ముక్(Shanmuk) సొంతం చేసుకోవడంతో.. హౌస్ లో ఓ రేంజ్ లో గేమ్ ఆడటం జరుగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ తీరా గేమ్ స్టార్ట్ అయ్యాక మొదటి రెండు వారాలు చాలా సైలెంట్ గా ఉన్న షణ్ముక్.. ఆ తర్వాత మూడవ వారం నుండి పుంజుకొన్నాడు. ఇదే సమయంలో జెస్సీ(Jessy), సిరి(Siri) లతో… ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకుని… హౌస్ లో.. మిగతా ఇంటి సభ్యులకు సరికొత్త టెన్షన్ పుట్టించడం జరిగింది.

Bigg Boss 5 Telugu: She is very over hyper .. but could not nominate ..  Shanmukh said the real reason .. | Bigg boss 5 telugu: shanmukh jaswanth  interesting comments on uma devi - Heytamilcinema

ఈ ముగ్గురు ఆడిన ఆట తీరు కి.. మాట్లాడుకున్న సందర్భాలు చాలా స్క్రీన్ స్పేస్ హౌస్ లో లభించింది. ఇదే సమయంలో ఈ ముగ్గురికి త్రిమూర్తులు అనే పేరు కూడా మిగతా ఇంటి సభ్యులు పెట్టారు. అంతా బాగుంది అని అనుకున్న టైంలో ఈ ముగ్గురిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫిజికల్ టాస్క్ ఏదైనా ఆడే సత్తా ఉన్న జెస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా హౌస్ నుండి ఎలిమినేట్ కావటం..తో.. షణ్ముక్, సిరి గేమ్ చాలావరకు డల్ ఐపోయింది. ఇదిలా ఉంటే ఈ వారం షణ్ముఖ ఆడిన ఆట తీరు చూస్తే మొత్తం సిరి వెనకాల పడటంతో పాటు వేరే రీతిలో రిలేషన్.. వెళ్తుందని.. ఇద్దరం కూడా బయట వేరే వ్యక్తులతో రిలేషన్ ఉన్నాగానీ హౌస్ లోకి వచ్చాక.. బాగా కనెక్ట్ అయిపోయాయని.. చెప్పటంతో పాటు షణ్ముక్ గేమ్ మీద కాకుండా ఎక్కువగా సిరి మీద.. దృష్టి పెట్టటంతో షణ్ముక్ ఓటింగ్ గ్రాఫ్.. గత వారాల తో పోలిస్తే 11వ వారం చాలా పడిపోయింది అనే టాక్ బయట నడుస్తోంది.

Bigg Boss 5 Telugu: Issues surface between Shanmukh & Siri

షణ్ముక్ ఆటతీరుపై కొద్దిగా అసహనంగా

ఇదే సమయంలో… ప్రతిసారి నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను.. అని షణ్ముఖ అంటూ ఉండటంతో అతన్ని సపోర్ట్ చేస్తున్న మద్దతుదారులను కూడా బయట.. షణ్ముక్ ఆటతీరుపై కొద్దిగా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఉన్న కొద్దిపాటి రోజుల్లో అయినా షణ్ముక్ అలాగాకుండా గేమ్ ఆడితే… బాగుంటుంది లేకపోతే టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందే ఇంటి నుండి షణ్ముఖ్… ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని బయట ఆడియన్స్ షణ్ముఖ్ ఆటతీరుపై కామెంట్ చేస్తున్నారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk