NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: ఆ విషయానికి సంబంధించి షణ్ముక్ కి… దండం పెట్టేసిన నాగార్జున..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్.. ఈ వీకెండ్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని అందరికీ తెలుసు. ఈవారం హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆన్ ఆఫీషియల్ పోల్ లో… మానస్(Manas), కాజల్(Kajal), సిరి(Siri).. చివరి స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. బయట అందరూ భావిస్తున్నారు. టికెట్టు ఫినాలే గెలిచిన శ్రీరామ్ మినహా.. మిగతా ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.

Will Deepthi Sunaina Break Up With Shanmukh After Bigg Boss Telugu 5?

ఓటింగ్ పరంగా సన్నీ(Sunny), షణ్ముక్(Shanmukh) లకి… మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దీంతో భారీగా ఓట్లు ముందు నుండి రాబడుతున్నారు. ఖచ్చితంగా వీరిద్దరూ.. సేఫ్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ లకి సంబంధించి ముందుగానే..లీక్ వీరులు… ఏం జరిగిందన్నది..? ముందే లీక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరి కొద్ది గంటల్లో ప్రసారం రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వచ్చింది. అదేమిటంటే ఈ వారంలో..బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఇచ్చిన టాస్క్ లలో… గతంలో జరిగిన కొన్ని సిచువేషన్ లని తిరిగి రిపీట్ చేస్తూ బిగ్ బాస్.. ఇచ్చినా టాస్క్ లలో… కొన్ని సందర్భాలలో షణ్ముక్(Shanmukh) సీరియస్ అవ్వడం జరిగింది.

siri: Bigg Boss Telugu 5: Shanmukh lashes out at BFF Siri for not respecting his emotions despite his support; here's what netizens think - Times of India

దీంతో ఆ సందర్భాన్ని నాగార్జున… ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ప్రస్తావించడం జరిగిందట. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికే.. అటువంటి టాస్క్ లు ఇస్తారు. దానికి అంతగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు, ప్రతిదానికి అలగకూడదు దేనినైనా స్పోర్టివ్ గా.. తీసుకోవాలి. ఇండస్ట్రీలో సినిమా రంగంలో రాణించాలంటే ఈ విధంగా ఉంటే కష్టం. సన్నీ చూడు మంచి ఎంటర్ టైన్ చేశాడు. లేడీస్ గెటప్ లలో.. అద్భుతంగా అలరించాడు. ఆ విధంగా ఉండాలి అంటూ… నాగార్జున(Nagarjuna).. షణ్ముక్ కి.. గట్టిగా క్లాస్ పీకినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న టాక్.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N