NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : మళ్ళీ మైండ్ పెట్టి గేమ్ ఆడిన అభిజిత్..! అంతా ఫిదా అయిపోయారు

బిగ్బాస్ ఇంటిలో 13వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో మోనాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా మోనాల్ అవినాష్ పైన విరుచుకు పడింది. అరియానాకు కౌంటర్ వేసింది. ఇక ఈ వారం నామినేషన్స్ కోసం ఇచ్చిన బిగ్ బాస్ నామినేట్ చేయదలచుకున్న వారి ముందున్న బీకర్ లో రంగు నీళ్ళు పోయాలని తెలిపాడు. అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని అభిజిత్ తప్పించి ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.

 

విషయం ఏమిటంటే 13వ వారం లో నామినేషన్ ప్రక్రియను రంగునీళ్ళు పరిమాణంతో డిసైడ్ చేస్తారు. ప్రతి కంటెస్టెంట్ కు బీకర్ ను కేటాయించారు. అందులో ఎవరి బీకర్ లో ఎంత రంగు నీళ్ళు నిర్దిష్ఠంగా పోయాలో చెప్పలేదు. నామినేట్ చేయదలుచుకున్న వారు ఒక్కో కంటెస్టెంట్ వారి దగ్గర రంగు నీళ్లను పోయాల్సి ఉంటుంది అని తెలిపారు.

అయితే ఇక్కడ ఇంటి సభ్యులు ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పాలి. కానీ అభిజిత్ దానిని పట్టేసాడు. ఇందులో ఎలాంటి పరిస్థితుల్లో మైండ్ ఉపయోగించవచ్చు… ఎలా తప్పించుకోవచ్చు…. ఎదుటివారిని ఎలా నెగ్గవచ్చు అని ఆలోచించాడు…. గమనించి ఆచరణలో పెట్టాడు. అందుకే నామినేషన్ ప్రక్రియ లో తన దగ్గర ఉన్న దాదాపు మొత్తం రంగు నీళ్ళు రెండు బీకర్లలో మోనాల్ దాంట్లో చాలా వరకు పోసి…. హారిక దాంట్లో మాత్రం కొంచెం పోసి పోయనట్లు పోశాడు.

ఇద్దరి బీకర్ల లో పోయమన్నారు నేను అదే చేశాను అని అదిరిపోయేలా కౌంటర్ వేశాడు. తర్వాత అతడు ఆచరించిన లాజిక్ ను అందరూ ఫాలో అయ్యారు. ఇంకా మిగిలిన వారంతా ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ పోయాలి అని చూసుకొని నింపారు. ఇక అన్నింటిలో మైండ్ గేమ్ వాడి అందరికీ మార్గదర్శకంగా అభిజిత్ మారడంతో అతను మైండ్ పెట్టి ఆడుతాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju